Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
23-12-2022, 09:23 PM
(23-12-2022, 09:16 PM)Vijay1990 Wrote: Nagini chusi nattu vundi good
Thank you so much for your compliments..
మీకు నాగిని చూసినట్టు అనిపించింది . హా ఎందుకంటే మనకి తెలిసిన విషయమే నాగిని సీరీస్ tv లో ఎంత పాపులర్ అనేది. అలాగే ఇందులో పాము ఇంకా పగ అంటే నాగిని గుర్తుకు రావడం చాలా సాధారణం.కానీ మీకు ఆ ఇంపాక్ట్ కనిపించింది.అది చాలు నాకు..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 583
Threads: 0
Likes Received: 224 in 198 posts
Likes Given: 414
Joined: Oct 2021
Reputation:
2
This is very interesting.the character introducing is good,main story plot was really interesting and eagerly waiting for your future updates
One wicket is down remain four that puzzle game starts
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(23-12-2022, 09:50 PM)Muralimm Wrote: This is very interesting.the character introducing is good,main story plot was really interesting and eagerly waiting for your future updates
One wicket is down remain four that puzzle game starts
Thank you so much for your compliments bro till the first...
ఇంకా స్టోరీ విషయం కి వస్తే పాత్ర పరిచయం తర్వాత అవసరం లేని వాళ్ళని కట్ చేస్తూ వస్తాను.
అలాగే నువ్వు చెప్పిన పాయింట్ గురించి చెప్పాలి అంటే.ఒక వికెట్ కాదు ,రెండు పడ్డాయి. కానీ ఇక్కడ గజేంద్ర చనిపోయింది మాత్రమే రాశాను . రెండవ వాడు ఎవడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
మిత్రమా గజేంద్ర మాత్రమే కదా చనిపోయింది. మరి ఇద్దరు అంటుంది.
అయితే అభిర లేదా మహేంద్ర లో ఎవరో ఒకరు కూడా ముందే చనిపోయారా... వాళ్ళు ఇంకా హవేలీ కి రాలేదు కదా.
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
కానీ కథ మాత్రం సూపర్ plot.
నువ్వు ఎప్పటి లాగే చాలా ఊహాబరితంగా రాస్తావు అనుకుంటున్న ఇక ముందు.
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
And ఈ మృదుల ఎవరి తాలూకు, అంభిరాజు కి సంబంధం ఆ లేదా ఇంకా ఏదైనా ఉందా. ఇచ్చారుపం శక్తి ఎక్కడిది.
అన్ని నువ్వే చెప్పాలి ముందు ముందు కథలో
Posts: 7,601
Threads: 1
Likes Received: 5,117 in 3,944 posts
Likes Given: 48,107
Joined: Nov 2018
Reputation:
83
థ్రిల్లింగ్ గా మొదలుపెట్టారు
కథ బాగుంది
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
మిత్రమా.. నువ్వు మాత్రం భలే చెప్పేశావు .
ఒక్కో దానికి జవాబు ఇస్తాను..
చనిపోయింది ఇద్దరు మిగిలింది ముగ్గురు . అది మృదుల ఇంకా వాయున కి మాత్రమే తెలుసు . కానీ ఇంకా నలుగురు బ్రతికి ఉన్నారు. మరి చనిపోయిన రెండవ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే వాయునా అతని రూపం లో వస్తాడు. ఇంతకు ముందు నుండే ఉన్నాడా లేక రెండవ వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అనేది ఇప్పుడే చెప్పను..
మృదుల విషయం కి వస్టే తనకి అంబి రాజ్యం తో సంబంధము లేదు. అంబి రాజ్యం మనకి నిధి రహస్యం లోనే కనిపిస్తుంది. మృదుల ది వ్యక్తిగత పగ లేదా వేరే ఏదైనా అనేది తర్వాత తెలుస్తుంది .
హేమరాజ్ కాకుండా మిగిలిన ముగ్గురి లో ఒకడు మృదుల ప్రేమికుడు వాయునా...
తదుపరి update జనవరి 15.2023
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(23-12-2022, 10:20 PM)ramd420 Wrote: థ్రిల్లింగ్ గా మొదలుపెట్టారు
కథ బాగుంది
Thank you మిత్రమా
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
Ok మిత్రమా.
ప్రేమ గాట్లు చదువు last update వీలుంటే.
Next update 24 December evening.
Posts: 849
Threads: 0
Likes Received: 1,324 in 751 posts
Likes Given: 3,388
Joined: Jun 2020
Reputation:
50
(23-12-2022, 08:17 PM)Jani fucker Wrote: ఎన్నో సమస్యలు, ఆపదలు వాటి అన్నింటి తర్వాత విశ్వాస్ ఇంకా భాను హిమాలయ పర్వత యాత్ర కి బయలు దేరారు.. అయితే అసలు సవాళ్లు ఇప్పుడే మొదలు ... దైవ కార్యం మీద బయలుదేరిన వీళ్ళను మొదటి నుండి ఆ విలువైన వస్తువులు కోసం కాచుకొని ఉన్న నంబియార్ కి మధ్య పోరు.. ఇప్పుడు మరి నంబియార్ లేడు అతని వంశం నుండి ఎవరు ఉన్నారు అంటే...
........................ ***** ....................... Nice start to the new episodes of the story, Jani garu!!!
•
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(24-12-2022, 06:21 AM)TheCaptain1983 Wrote: Nice start to the new episodes of the story, Jani garu!!!
GD mrng..
Thank you so much.
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 1,285
Threads: 7
Likes Received: 1,781 in 642 posts
Likes Given: 1,919
Joined: Nov 2018
Reputation:
203
•
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,999 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
Nice & Thrilling Story
•
Posts: 1,866
Threads: 4
Likes Received: 2,941 in 1,332 posts
Likes Given: 3,807
Joined: Nov 2018
Reputation:
59
(23-12-2022, 10:23 PM)Jani fucker Wrote: మిత్రమా.. నువ్వు మాత్రం భలే చెప్పేశావు .
ఒక్కో దానికి జవాబు ఇస్తాను..
చనిపోయింది ఇద్దరు మిగిలింది ముగ్గురు . అది మృదుల ఇంకా వాయున కి మాత్రమే తెలుసు . కానీ ఇంకా నలుగురు బ్రతికి ఉన్నారు. మరి చనిపోయిన రెండవ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే వాయునా అతని రూపం లో వస్తాడు. ఇంతకు ముందు నుండే ఉన్నాడా లేక రెండవ వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అనేది ఇప్పుడే చెప్పను..
మృదుల విషయం కి వస్టే తనకి అంబి రాజ్యం తో సంబంధము లేదు. అంబి రాజ్యం మనకి నిధి రహస్యం లోనే కనిపిస్తుంది. మృదుల ది వ్యక్తిగత పగ లేదా వేరే ఏదైనా అనేది తర్వాత తెలుస్తుంది .
హేమరాజ్ కాకుండా మిగిలిన ముగ్గురి లో ఒకడు మృదుల ప్రేమికుడు వాయునా...
తదుపరి update జనవరి 15.2023
మిత్రమా ఇప్పుడే చదివా...చదివిన తరువాత నకొచ్చిన మొదటి సందేహం ఇదే, దీనికి నువ్వు ఆల్ రెడీ జవాబిచ్చేసావు. పోతే నంబియార్ వాళ్ళు గుడిలోని శివుడి విగ్రహాన్ని మాత్రమే అడవిలోకి తరలించారు కదా ఆ మాత్రం దానికే దేవయాని వాళ్ళపై పగ పెంచుకుందా లేక దేవయాని వంశస్తులకు కూడా వీళ్ళు ఏదైనా అపచారం చేశారా, రెండు హవేలీ బాగుచేయిస్తూ ఆరునెలలలు దేవరాజు అక్కడే ఉన్నాడన్నావు కదా, ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని రోజులెందుకు ఆగిందో దేవయాని....
రాబోయే అప్డేట్లలో ఇంకా క్లారిటీ వస్తుందనుకుంటూ...
కొత్త కథ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు...
: :ఉదయ్
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
(24-12-2022, 03:00 PM)Uday Wrote: మిత్రమా ఇప్పుడే చదివా...చదివిన తరువాత నకొచ్చిన మొదటి సందేహం ఇదే, దీనికి నువ్వు ఆల్ రెడీ జవాబిచ్చేసావు. పోతే నంబియార్ వాళ్ళు గుడిలోని శివుడి విగ్రహాన్ని మాత్రమే అడవిలోకి తరలించారు కదా ఆ మాత్రం దానికే దేవయాని వాళ్ళపై పగ పెంచుకుందా లేక దేవయాని వంశస్తులకు కూడా వీళ్ళు ఏదైనా అపచారం చేశారా, రెండు హవేలీ బాగుచేయిస్తూ ఆరునెలలలు దేవరాజు అక్కడే ఉన్నాడన్నావు కదా, ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని రోజులెందుకు ఆగిందో దేవయాని....
రాబోయే అప్డేట్లలో ఇంకా క్లారిటీ వస్తుందనుకుంటూ...
కొత్త కథ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు...
Yes Uday గారు ఇలా చూస్తే దేవరాజు మీద అనుమానం వస్తుంది.
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
మిత్రులారా.. ఉదయ్ మరియు alienx.
మీకు వచ్చిన అనుమానం సమంజసమే.. దానికి నేను కాస్త వివరణ ఇస్తాను..
ముందుగా దేవరాజ్ కాదు గజేంద్ర..
గజేంద్ర 6 నెలలు త్రిస్సుర్ లో ఉన్నాడు .కానీ దేవయాని ( మృదుల) మాత్రం ఇన్ని రోజులు ఎందుకు ఆగింది.కారణం 6 నెలలు పూర్తి అయ్యాక కార్తీక మాసం మొదలు అయ్యింది. కార్తీక మాసం అంటే శివునికి ఇష్టమైన నెల అందుకే ఇన్ని రోజులు ఆగింది..
దీన్ని మరొక విధంగా చూస్తే ఇద్దరు చనిపోయారు అని చెప్పా కదా. అంటే గజేంద్ర కంటే ముందు మృదుల మిగిలిన నలుగురు లో ఒకడిని చంపేసింది. అతని స్థానం లో మృదుల ప్రియుడు వాయునా ఉన్నాడు. దాని అర్థం ఒకడిని చంపేసి మృదుల గా త్రిస్సుర్ వచ్చి సమయం చూసుకొని గజేంద్ర నీ చంపింది..
మొదట ఒకడు చనిపోయాడు, తర్వాత గజేంద్ర.. మొదట ఎవడు చనిపోయాడు అనేది మాత్రం ఇప్పుడు రహస్యం గా ఉంటుంది..
దేవయాని ఎందుకు పగ పట్టింది అనేది కూడా ఇప్పటికీ రహస్యమే..
రీడర్స్ నుండి భారీ స్పందన వస్తె తదుపరి update ఇంకా ట్రిల్లింగ్ గా ఉంటుంది..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
(24-12-2022, 06:18 PM)Jani fucker Wrote: మిత్రులారా.. ఉదయ్ మరియు alienx.
మీకు వచ్చిన అనుమానం సమంజసమే.. దానికి నేను కాస్త వివరణ ఇస్తాను..
ముందుగా దేవరాజ్ కాదు గజేంద్ర..
గజేంద్ర 6 నెలలు త్రిస్సుర్ లో ఉన్నాడు .కానీ దేవయాని ( మృదుల) మాత్రం ఇన్ని రోజులు ఎందుకు ఆగింది.కారణం 6 నెలలు పూర్తి అయ్యాక కార్తీక మాసం మొదలు అయ్యింది. కార్తీక మాసం అంటే శివునికి ఇష్టమైన నెల అందుకే ఇన్ని రోజులు ఆగింది..
దీన్ని మరొక విధంగా చూస్తే ఇద్దరు చనిపోయారు అని చెప్పా కదా. అంటే గజేంద్ర కంటే ముందు మృదుల మిగిలిన నలుగురు లో ఒకడిని చంపేసింది. అతని స్థానం లో మృదుల ప్రియుడు వాయునా ఉన్నాడు. దాని అర్థం ఒకడిని చంపేసి మృదుల గా త్రిస్సుర్ వచ్చి సమయం చూసుకొని గజేంద్ర నీ చంపింది..
మొదట ఒకడు చనిపోయాడు, తర్వాత గజేంద్ర.. మొదట ఎవడు చనిపోయాడు అనేది మాత్రం ఇప్పుడు రహస్యం గా ఉంటుంది..
దేవయాని ఎందుకు పగ పట్టింది అనేది కూడా ఇప్పటికీ రహస్యమే..
రీడర్స్ నుండి భారీ స్పందన వస్తె తదుపరి update ఇంకా ట్రిల్లింగ్ గా ఉంటుంది..
ఓరిని ఉదయ్ దేవరాజు అంటే నేను అదే అనుకున్న, 6 నెలలు ఉన్నది గజేంద్ర.

I don't know about that but I know about you and your imagination thought procession
Keep rocking like this
Posts: 3,781
Threads: 23
Likes Received: 17,135 in 3,861 posts
Likes Given: 2,506
Joined: Dec 2021
Reputation:
1,046
మిత్రమా updated ప్రేమ గాట్లు.
నువ్వు చదివితే ఇంకా ఏదైనా clue వస్తే open గా reveal చెయ్యకు, నాకు message చెయ్యి లేదా నేనే చెప్పేదాకా ఆగు.
|