|
|
Additional Info About dippadu |
Bio: |
A happy go lucky farmer sowing seeds |
Sex: |
Male |
dippadu's Signature |
మీ డిప్పడు
|
dippadu's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
పరదార పురాణము |
8 |
|
Post Message |
అందరికి వందనములు
మీలో ఎందరో ఎంతగానో ప్రోత్సహించిన పిదప ఈ కొత్త దారాన్ని కొత్త నిబంధనలతో మొదలు పెడుతున్నాను మిత్రమ. సకల ప్రాణులలాగే దీని ఆయువు కూడా దీనికి (నాకు) తెలియవు. ఇది ఎవరిని బాధపెట్టడానికి కాదు.
సున్నిత మనస్కులు ఇది దాటి ముందుకి చదవరాదని నా సవినయ విన్నపం.
నిబంధనలు
1) అంతర్జాలము (internet) లో విరివిగా ఉల్లేఖించబడిన (పరదార (రంకు)) విషయములని విపులముగా తెలుగులో నా బాణిలో మాత్రమే ఇచట వ్రాసెదను.
2) అరుదైన గ్రంథములలో మాత్రమే (మా నాన్నగారి చిననాటి మితృడి వద్ద ఉన్న గ్రంథాలయములో ఉన్న పాత సంస్కృత/హింది/తెలుగు పుస్తకాలలో) లభ్యమైన విశేషాలని ప్రశ్నలు అడిగిన వారికి నేరుగా (PM రూపములో) పంపెదను.
3) బొమ్మలతో కలిపి చదవాలనుకునే వారు క్రింద ఉన్న నా సంతకం లోని లంకెలు (links) ఉపయోగించి నా స్థావరము ( blog) ని చేరవచ్చును. |
|