|
|
sez's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: విక్రమ్--రిచి రిచ్ |
7 |
|
Post Message |
Wow man what you are writing.... Mind blowing ..... చాలా అద్భుతంగా రాశారు అండి..... ఒక సిస్టమేటిక్ way lo ... చానా సిస్టమేటిక్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా క్రియేట్ చేశారు...... రియల్ గా ఒక దృశ్యకావ్యంగా గా ఉంది... One of the best story..... ప్రతి అప్డేట్ చాలా బాగుంది...
అను క్యారెక్టర్ చాలా అద్భుతం.... డైవర్స్ పేపర్స్ చింపివేయడం అది హైలెట్స్...
ఫ్రెండ్షిప్ కీ చాలా విలువ ఇచ్చారు.... రియల్ గా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా చాలా కష్టం... మానస అండ్ రాజు......
పవిత్ర క్యారెక్టర్ ఈ కొద్దిగా వైల్డ్ గా ఉంది కానీ దాన్ని ఇంకా వైల్ చేయాలని అనుకుంటున్నాను....
స్మాల్ సజెషన్ స్టొరీ మాత్రం మధ్యలో ఆపకండి..... మొత్తం స్టోరీ మొత్తం కంప్లీట్ చేయండి.. రెగ్యులర్ గా అప్ డేట్ ఇవ్వండి...
Really I fallen in love with your writing..... Hats off to you |
|