|
|
KingOfHearts's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ |
4 |
|
Post Message |
(20-11-2021, 05:31 AM)sarit11 Wrote: ఇది స్కాన్ చేసిన ఒరిజినల్ సైజ్.
క్వాలిటీలో ఏమయినా తేడా వచ్చిందేమో చూడగలరు.
దేహాలయం
use below link - ↓ - mb7tfcst468q
or
Dehalayam(O).pdf
Size: 62.7 MB
తేడా ఉంది సరిత్ గారు. ఒరిజినల్ క్వాలిటీ కంప్రెస్డ్ క్వాలిటీ కన్నా బాగుంది. అలాగని కంప్రెస్డ్ క్వాలిటీ చదవటానికి
కష్టం గా లేదు. మీరు రెండూ ఎగుమతి చేస్తే నేనయితే ఒరిజినల్ క్వాలిటీ దే దిగుమతి చేసుకుంటా.
మరుగు పడిన ఈ పాత బూతు సాహిత్యాన్ని ఓపిక తో స్కాన్ చేసి ఫలాపేక్ష లేకుండా అందరికి అందిస్తున్నారు.
మీ కృషి అమోఘం. దీన్నే లేబర్ ఆఫ్ లవ్ అంటారు. ధన్యవాదాలు.
ఈ డెబ్భయిల కధలని రాసిన రచయితలు మామోలోళ్ళలా లేరు. కొద్దోగొప్పో పేరు ఉన్న కథారచయితలే దొంగ పేర్లతో
ఈ సాహిత్యాన్ని కూడా గుప్పించారని అనుకుంటున్నా. "అందుకో స్వర్గం", "చిలక చెప్పిన కధలు", "దేహాలయం"
లాంటి పుస్తకాలని తీసుకొండి. కధా , కధనం, భాష, వర్ణన, కొండొకచో హాస్యం -- ఇవన్నీ కూడా ప్రొఫెషనలిజం ని
సూచిస్తున్నాయి.
యాభై ఏళ్ళ తర్వాత తిరిగి వెలిక్కి తీసుకు వస్తున్నందుకు మీకు మరొక్క సారి ధన్యవాదాలు. |
|