|
|
Additional Info About Nmrao1976 |
Sex: |
Male |
Nmrao1976's Signature |
 |
Nmrao1976's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) |
4 |
|
Post Message |
(31-12-2022, 10:51 PM)siva_reddy32 Wrote: అందరికీ వందనాలు
నేను మీ స్థాయి నుంచే కధలు రాసే స్థాయికి వచ్చాను , కథ చదివే తప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో తరువాతి అప్డేట్ కోసం అంతే ఉత్సాహం తో ఎదురు చుస్తూ ఉంటాము.
నేను కథ మొదలు పెట్టినప్పుడు నా దృష్టిలో ఒక్కటే ఉండేది. కథను ఎప్పటి అర్ధాంతరం గా ఆపకూడదు , వీలు అయినంత వరకు త్వర త్వరగా అప్డేట్స్ ఇస్తూ చదివే వారిని అలరించాలని. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇంకా జీవితం లో ఎదురు చూపులు ఎందుకు.
జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి గా , కరోనా మన జీవితాలు అతలా కుతలం చేసింది , కొందరు ఆత్మీయుల్ని పోగొట్టుకున్నారు , బంధువులను పోగొట్టుకున్నారు, కొందరి జీవనాధారం పోయింది.
వారిలో నేను ఒకన్ని. ఆ ఒడి దుడుకుల్లో కథ ఎలా రాయను?? అయినా రాస్తూనే ఉన్నా వీలు దొరికినప్పుడు నేను వచ్చిన స్థాయని మరిచి పోకూడదు కదా( నేను కుడా కథలు చదువుతూ వచ్చాను అని చెప్పడం నా ఉదేశ్యం). ఇక్కడ నేను ఎవ్వరినీ విమర్శించి ఈ వాక్యాలు రాయడం లేదు. చాల మందికి మీకు తెలిసో లేదో , ఈ సైట్ కి సుస్తి కర్తను నేను, నాకు అన్ని రకాల చేయూత ని ఇచ్చింది మన అనుంగ మిత్రుడు సరిత్.
ఈ సోదే అంతా ఎందుకు లే చెప్పొచ్చేది ఏంటి అంటే , కథ ముందుకు సాగుతూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా నేను రాస్తూనే ఉంటాను. మీకు అందిస్తూనే ఉంటాను.
మరో అప్‌డేట్ తో మీ ముందుకు కొత్త సంవత్సరం లో కనబడతా
ఇంకా పాత లోనే ఉన్నా.
బాయ్ ఫ్రెండ్స్ అందరికి మరో సారి
అంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
మీ
శివ
Waiting sir |
|