|
|
Taylor's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: శృంగార కథామాళిక |
8 |
|
Post Message |
మహేశ్ గారు....అద్భుతమైన అప్డేట్ ని అందించారు. కీర్తి చేత మీరు పలికించిన మాటలు చాల చాల బావున్నాయి, ముఖ్యంగా "వెళ్లి వెతుక్కో" (మాన్స్టర్ సిమ్ కార్డు కోసం) అన్నది మట్టుకు ఈ భాగానికే హైలైట్ అనిపించింది. త్యాగం, నిస్వార్ధము తో కూడుకున్న స్వచ్చమైన ప్రేమ/కోరిక ను భగవంతుడు కరుణించి
ఎలాగైనా జరిగేలా చేస్తాడని తెలియజేశారు, ఈ రోజుల్లో రూపాయంత సహాయం చేసి వంద మందికి చెప్పుకొనే వారు తప్పక గ్రహించవలసిన విషయం.నిస్వార్ధంగా సహాయం కాని సేవ కాని చేసే మనసు ఉండటం చాలా అరుదు. చివరికి మహేశ్ మరియు మహి ని ఒకటిగా కలిపారు. పాఠకుల మనసుల్లో సంతోషం నింపారు.... ధన్యవాదాలు. |
|