16-02-2025, 01:00 AM
ఇంకో కొత్త కథ. ట్రెండింగ్ టాపిక్. మూడు, నాలుగు భాగాల్లో అయిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
"AI"
|
16-02-2025, 01:00 AM
ఇంకో కొత్త కథ. ట్రెండింగ్ టాపిక్. మూడు, నాలుగు భాగాల్లో అయిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
16-02-2025, 01:04 AM
"ఎంత సేపు కొట్టాలి బెల్, పడుకున్నావా?"... లోపలికొస్తూ అంది కావ్య.
"బెల్ సౌండ్ వినిపించలేదు"... బదులిచ్చాడు దీపక్. "బెల్ సౌండ్ వినిపించనంతగా ఏం చేస్తున్నావు?" "పని చేసుకుంటూ ఏదో వింటున్నా" "పనా. ఇంట్లో చేసే పని కాదు కదా నీది"... కూర్చుంటూ అంది. "ఆలోచిస్తూ, నోట్ చేసుకుంటూ, కాలిక్యులేషన్స్ వేసుకుంటున్నా" "సరే. నీ కోసం ఒకటి తెచ్చా. ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం" "ఏం తెచ్చావ్?" "గిఫ్ట్" "గిఫ్ట్ తెచ్చావా!" "ఔను. నా మొగుడు పడే కష్టాన్ని చూడలేక ఒక గిఫ్ట్ తెచ్చా" "ఏం గిఫ్ట్?" "టెక్నాలజీ గిఫ్ట్" "అంటే?" "అంటే అంటే ఏం చెప్పేది. టెక్నాలజీ గిఫ్ట్. అంతే" "నాకెందుకు టెక్నాలజీ. నా పని అది కాదు కదా. నాకు అవి అర్ధం కావు. నీకు తెలుసు కదా"... చిన్నబుచ్చుకున్నాడు. "అబ్బా. ఇందులో అర్ధం చేసుకుకోవడానికి ఏం లేదు. చాలా ఈజీ. కోడ్ ఏమీ ఉండదు"... దీపక్ పక్కన కూర్చుంటూ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది. నవ్వాడు దీపక్. "కొత్తగా వచ్చింది. నీకు హెల్ప్ అవుతుంది అని కాస్ట్ ఎక్కువైనా తెచ్చా" "నా పని కోసం క్యాల్క్యులేటర్ చాలు. టెక్నాలజీ ఎందుకు?"... అర్ధం కాక అడిగాడు. "నీ మొహం. నీ జాబ్ కోసం కాదు ఇది. నువ్వు కథలు రాస్తావు కదా, ఆ పని దగ్గర హెల్ప్ అవుతుంది"... నవ్వుతూ అంది కావ్య. "అర్ధం కాలేదు కావ్యా"... అన్నాడు. "టెక్నాలజీ గురించి ఏమీ తెలియని మొగుడినిచ్చావేంటి దేవుడా!"... పైకి చూస్తూ అంది కావ్య. "నేను చదువుకున్నది కామర్స్, చేసేది బ్యాంక్ జాబ్. మీ వాళ్లకి తెలిసే వచ్చారు, నువ్వు కూడా తెలిసే చేసుకున్నావు కదా"... మళ్ళీ చిన్నబుచ్చుకున్నాడు. "జోక్ మొగుడుగారు. జోక్. మీ దగ్గర ఏముందో, మీరు నాకు ఏమివ్వగలరో, నన్ను ఎన్నెన్ని కలల్లోకి తీసుకుకెళ్లగలరో నాకు తెలీదా"... దీపక్ని కౌగిలించుకుంటూ అంది కావ్య. నవ్వాడు దీపక్. "ఇంతకీ తెచ్చిన గిఫ్ట్ ఏంటి?" ప్యాకెట్ వైపు చూస్తూ అడిగాడు. "నీ కథలకి హెల్ప్ అవుతుంది"... తెచ్చిన ప్యాకెట్ వైపు వెళ్లి, ప్యాకెట్ చేతుల్లోకి తీసుకుని అంది కావ్య. "అంటే?" "సాఫ్ట్ వేర్ వచ్చింది కొత్తది. తెచ్చాను." "ఎందుకు ఇది?" "నువ్వు కథలు రాస్తావు కదా. మొత్తం టైప్ చేస్తూ ఉంటావు కదా. టైప్ చేసాక వేళ్ళు నెప్పి అంటావు కదా" "అవును" "ఆ నెప్పిని నీకు దూరం చేస్తుంది ఈ సాఫ్ట్ వేర్" "సాఫ్ట్ వేర్ నెప్పిని ఎలా దూరం చేస్తుంది. అదేమీ బామ్ కాదు కదా. వేళ్ళకి రాసుకుంటే నెప్పి పోవడానికి"... నవ్వుతూ అన్నాడు. "సందు దొరికితే చాలు మా సాఫ్ట్ వేర్ వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటావు నువ్వు"... బుంగమూతి పెట్టింది. "అవును మరి సాఫ్ట్ వేర్ అన్నీ చెయ్యలేదు కదా. నెప్పిని తగ్గించలేదు కదా. ఆకలి తీర్చలేదు కదా" "నీ ఆకలి సాఫ్ట్ వేర్ తీర్చకపోయినా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య తీరుస్తోంది కదా"... ప్యాకెట్ తీసుకుని దీపక్ పక్కకొచ్చి మళ్ళీ బుగ్గ మీద ముద్దిచ్చింది కావ్య. సిగ్గుపడ్డాడు దీపక్. "నువ్వెక్కడి మొగుడివిరా నాయనా. పెళ్ళాం ముద్దు పెడితేనే సిగ్గుపడుతున్నావు. దేవుడా ఏంటిది!"... మళ్ళీ పైకి చూస్తూ అంది. నవ్వాడు దీపక్. "పెళ్ళాం ముద్దు పెడితే సిగ్గు. మళ్ళీ కథలు రాస్తావు!" "కథలు వేరు. ఊరికే రాసాను. అయినా రాసింది రెండే కదా. ఒకటే నచ్చింది. ఇంకోటి ఎక్కువమంది చదవలేదు" "నా మొగుడు ఇంత కష్టపడి రాస్తుంటే నచ్చలేదా. నెప్పిని కూడా లెక్కచేయకుండా రాస్తుంటే నచ్చనివాళ్లని"... కోపంగా మొహం పెట్టింది. "నెప్పొచ్చేలా రాయమని ఎవరూ అడగలేదు కదా. నేనే రాస్తున్నాను" "అయితే ఎందుకు అలా రాయడం?" "ఎలా పడితే అలా రాయచ్చు కాని చదివేవాళ్ళకి బాగోదు. తప్పులు లేకుండా, ఒత్తులు, పొల్లులు సరిగా రాస్తే చదివేవాళ్ళకి బాగుంటుంది, అందుకు" "అందుకే తెచ్చాను ఇది. నీకు ఆ బాధ పోగొట్టడానికి" "ఎలా పోతుంది?" "ఈ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేస్తే, అది యాక్టివేట్ అయ్యాక, నువ్వు జస్ట్ మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ చేసి మాటలుగా విడగొట్టి టెక్స్ట్ కింద మార్చి, లైన్స్ లాగా ఇస్తుంది. ఆ టెక్స్ట్ సరిచేస్తే చాలు. వేళ్ళకి నెప్పి ఉండదు. ఎక్కువ టైం పట్టదు. ఆ వేళ్ళతో, ఆ టైంతో ఏదైనా చెయ్యచ్చు"... అంటూ దీపక్ వేళ్ళు పట్టుకుని బెడ్రూం లోకి తీసుకెళ్ళింది కావ్య. "ఏం సాఫ్ట్ వేర్ ఇది?" ...కావ్యతో నడుస్తూ వెనక్కి తిరిగి ప్యాకెట్ వైపు చూస్తూ అడిగాడు. "ఏ ఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"
16-02-2025, 06:19 AM
Superb start
16-02-2025, 07:15 AM
AI theme to sex Story..
Keka Bro.. update kosam eduru choostam
16-02-2025, 08:14 AM
దీపక్ సిగ్గు పడడం, చిన్నబుచ్చుకోవడం బావుంది (ఛీ... నీ సిగ్గు తగలెయ్య
![]()
:
![]() ![]()
17-02-2025, 07:34 AM
Nice start bro
17-02-2025, 12:41 PM
GOOD UPDATE
25-03-2025, 11:14 AM
Update please bro
25-03-2025, 11:42 AM
బాగా మొదలెట్టారు
కానీ ఎందుకు ఒక్క ఎపిసోడ్ కే ఆపేసారు రాస్తూ వెళ్ళండి పైగా మీకీ "ఏ ఐ" కూడా తోడుందిగా ఇప్పుడు నా కథని కింది దారంలో చదవండి
25-03-2025, 03:23 PM
30-03-2025, 01:51 AM
స్పందనకి ధన్యవాదాలు. తరువాతి భాగం ఇస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి.
30-03-2025, 01:52 AM
(16-02-2025, 07:15 AM)nareN 2 Wrote: AI theme to sex Story.. సెక్స్... రొమాన్స్... థ్రిల్... చూద్దాం ఎలా వస్తుందో. (16-02-2025, 08:14 AM)Uday Wrote: దీపక్ సిగ్గు పడడం, చిన్నబుచ్చుకోవడం బావుంది (ఛీ... నీ సిగ్గు తగలెయ్య నీకు దీపక్ నచ్చాడా. కావ్య కదా నచ్చాల్సింది. ![]() (25-03-2025, 11:42 AM)Madhavi96 Wrote: బాగా మొదలెట్టారు నాకేం ఉంది తోడు. ఏ ఏఐ లేదు నాకు. ఉన్న ఐ పోకుండా ఉంటే చాలు. ![]()
30-03-2025, 01:55 AM
లోపలకెళ్ళారు ఇద్దరు.
"ఏ ఐ అంటే?"... కావ్యని అడిగాడు దీపక్. "ఏ ఐ అంటే ఏదో ఐంది"... బదులిచ్చింది కావ్య. "అంటే?" "లోపల ఏదో ఐంది" అర్ధం కానట్టు చూసాడు. "ఓరి ఎకౌంట్స్ మొగుడా. లోపల ఏదో ఇదిగా ఉంది. దాని సంగతి చూడమని అంటున్నా"... విసుక్కుంటూ అంది కావ్య. "ఏ ఐ గురించి అడిగితే నువ్వు ఏదేదో చెప్తే నాకు ఎలా అర్ధమవుతుంది చెప్పు"... మళ్ళీ చిన్నబుచ్చుకున్నాడు దీపక్. "సరే సరే. టెక్నాలజీ తెలీకపోయినా మా ఆయనకి ఎన్నో టెక్నిక్స్ తెలుసు. అవన్నీ చేస్తాడని వెయిటింగ్ ఇక్కడ"... నవ్వుతూ దీపక్ బుగ్గ మీద గిచ్చింది. సిగ్గుపడ్డాడు దీపక్. "నీ సిగ్గు పాడుగాను. మొదటిసారి ఫోన్లో మాట్లడేటప్పుడూ సిగ్గే... మొదటిసారి నన్ను చూసినప్పుడూ సిగ్గే... మొదటిరాత్రీ సిగ్గే. దేవుడా ఆడలక్షణం పెట్టావేంటి"... పైకి చూస్తూ అంది. ఇంకా సిగ్గుపడ్డాడు దీపక్. "సిగ్గు కాదురా మొగుడా నా మీద పడాలి"... అంటూ మొగుడిని మీదకి లాక్కుంది కావ్య. ప్రేమ... యవ్వనం.. అందం... ఆనందం కలిసి పంచుకున్నారు ఇద్దరూ. గంట గడిచింది. ఎప్పుడూ దీపక్ మీద అధికారం చెలాయిస్తూ ఉండే కావ్య ఏ మాత్రం మాట్లాడని టైం ఇదే. "ఎలా ఉంది!" మాట్లడకుండా సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వింది కావ్య. "ఇప్పుడు మాత్రం గొంతు వినిపించదే! ఎవరన్నా వింటే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అనుకుంటారు"... నవ్వుతూ అన్నాడు దీపక్. సిగ్గుపడుతూ అలానే ఉంది కావ్య. "వాటర్ తాగొస్తా. వచ్చాక మళ్ళీ కాసేపు" సిగ్గుపడుతూ తలూపింది. వాటర్ తాగి వస్తూ బయట ఉన్న ప్యాకెట్ చూసాడు దీపక్. లోపల వెయిట్ చేస్తున్న కావ్య. ప్యాకెట్ మీద రోబోట్ బొమ్మ. AI అన్న అక్షరాలు కదిలినట్టు అనిపించింది. ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాడు. ఏవేవో టెక్నికల్ మాటలు రాసున్నాయి. ప్యాకెట్ లోపలికి తీసుకెళ్లాడు. తను తాగి దీపక్ బాటిల్ తెస్తాడు, తాగుదామని చూస్తున్న దివ్యకి... ప్యాకెట్ తీసుకుని లోపలికొచ్చిన దీపక్ని చూసేసరికి ఒక్కసారిగా కోపం వచ్చింది. "నాకు వాటర్ తేకుండా ఆ ప్యాకెట్ ఏంటి?" "నువ్వు తెచ్చిందే. AI." "నాకు తెలుసు అదేంటో. కాలేజ్లో ఆ టాపిక్ మీద సెమినార్ కూడా ఇచ్చాను. నాకు వాటర్ తేకుండా అదెందుకు తెచ్చావని అడుగుతున్నా" "వాటర్ తాగి వస్తుంటే కనిపించింది. ఏవోవో రాసారు. అవేంటో నువ్వు చెప్తావని తీసుకొచ్చా" "పని మధ్యలో వదిలేసి మొగుడి చేత మళ్ళీ ఎలా పని మొదలుపెట్టించాలో రోబోట్ నేర్పుతుంది" "ఛీ ఛీ" "అవును. ఎలా కాళ్ళు చాపాలి. ఎలా వెడల్పు చెయ్యాలి. ఇవన్నీ లేడిస్ వర్షన్. ఎలా లేపాలి, ఎలా పెట్టాలి, ఎలా ఊపాలి. ఇవన్నీ జెంట్స్ వర్షన్" "అబ్బా ఆపు కావ్యా. వినలేకపోతున్నా. నువ్వు మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటే ఎంత బాగుంటావో తెలుసా. ఒక్క క్షణం ముందు అలా ఉండి. ఇప్పుడిలా" "అవును మరి, అప్పుడు నేనున్న మూడ్ ఏంటి. ఇప్పుడున్న మూడ్ ఏంటి. వన్ మినిట్లో మొత్తం మార్చింది ఎవరు?"... అంటూ ముసుగు కప్పుకుని పక్కకి తిరిగి పడుకుంది. కావ్య అలక సంగతి తెలిసున్న దీపక్ కావ్య కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. రెండు నిముషాలు గడిచాయి. మొగుడి చప్పుడు లేకపోవడంతో ముసుగు తీసి చూసింది కావ్య. దీపక్ ఎదురుగా కనపడకపోవడంతో లేచింది. కాళ్ల దగ్గర ఉన్న దీపక్ని చూడగానే... "ఛీ. లే దీపూ ఏంటిది.. కాళ్ళ దగ్గర ఉన్నావు" అంది. "నేనున్నది నాకిష్టమైన కాళ్ల దగ్గర. నా కావ్య అందమైన కాళ్ళ దగ్గర. అసలు కాళ్ళ దగ్గర కాదు, కాళ్ళ మీద ఉండాలి. నీ పట్టీలు ఎంత అదృష్టం చేసుకున్నాయో"... అంటూ కావ్య కాళ్లకి ముద్దు పెట్టాడు. "అయ్యా కవిగారు.. మీ మీ మీ.. ఏమంటారు.." అంటూ మాట కోసం తడుముకుంటూ దీపక్ వైపు చూసింది. "వర్ణన"... తలెత్తకుండా పాదాలని ముద్దులు పెడుతూ బదులిచ్చాడు. "ఆ అదే. మీ భార్య, మీ కావ్య కాళ్ల వర్ణన ఆపండి" ... అంది. "భార్యా, కావ్యా.. నువ్వు కూడా కవిత్వం చెప్తున్నావు"... నవ్వుతూ అన్నాడు. "అవును మరి కవిగారి భార్యని కదా. కలిసి కాపురం చేస్తుంటే కొంచెమైనా నాకు రాకుండా పోతుందా. నా సాఫ్ట్ వేర్ మా కవిగారికి రాకుండా పోతుందా."... నవ్వుతూ అంది కావ్య. తలూపాడు దీపక్. "అయినా కాళ్ళేంటి. మీద ఉండాలి అంటే ఇంకెన్ని లేవు నాకు. ఉన్నవన్నీ కాళ్ళ పైకి ఉన్నాయి. అక్కడ నించి పైకి రండి. ముందు ముఖానికి పెట్టండి ఆ ముద్దులేవో"... అని కన్ను కొట్టింది. సిగ్గుపడుతూ మంచం మీదకి వచ్చాడు దీపక్. "ఓరి నీ సిగ్గు మా ప్రాజెక్ట్ మేనేజర్ ఎత్తుకెళ్ళ. రా రా మొగుడా".. అంటూ దీపక్ని మీదకి లాక్కుంది కావ్య. కావ్యని కౌగిలించుకుంటూ చేతిలో ప్యాకెట్ పక్కన పెడుతుండగా ప్యాకెట్ మీద AI అన్న అక్షరాలు మళ్ళీ కదిలినట్టు అనిపించింది.
30-03-2025, 10:14 AM
All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them
Yesterday, 01:22 PM
రెండో భాగం రాసాను. ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు.
![]()
Yesterday, 01:57 PM
|
« Next Oldest | Next Newest »
|