Posts: 389
Threads: 0
Likes Received: 115 in 104 posts
Likes Given: 7
Joined: May 2021
Reputation:
1
•
Posts: 877
Threads: 0
Likes Received: 604 in 411 posts
Likes Given: 4,983
Joined: Jul 2023
Reputation:
1
•
Posts: 127
Threads: 0
Likes Received: 114 in 52 posts
Likes Given: 63
Joined: Mar 2024
Reputation:
7
(17-01-2025, 10:46 PM)dom nic torrento Wrote: Episode 2
చాలా రోజుల తరువాత
మీనాక్షి అన్నిపనులు చూసుకుని రాత్రి భర్త పక్కన పడుకుంటూ ఆలోచించింది ఈ విషయం ఈనకు చెప్పాలా వద్దా అని. అసలు చెప్తే ఎలా ఉంటుంది ? ఛా ఛా, అసలు అది చెప్పే విషయమా ?
మరి చెప్పే విషయం కాకపోతే మరి ఎలా దీన్ని మనసులో దాచుకోవాలి ? ఒకవేళ చెప్పినా కూడా ఆయన అది నమ్ముతాడా ? ఇన్నాళ్లు నువ్వు వాడి ప్రేమ కోసం ఎదురుచూసి ఇప్పుడు అది దొరికాక ఇలాంటివి ఎలా చెప్తున్నాన్ నువ్వు, అసలు వాడిని అలా తప్పుగా అనుకోవాలి అని నీకెందుకు అనిపించింది అని నన్నే తిట్టినా తిడతాడు ఏమో. అసలు వీడెంటి ఇలా చేశాడు ? ఇది ఎలా తీసుకోవాలి ? తెలిసి చేశాడా లేక తెలీక చేశాడా ?
తెలీక చేశాడు అనుకుని వదిలేద్దాం అంటే సరే, కానీ తెలీకుండా చేసే వయసా వాడిది ? ఏమో కావాలని చేస్తున్నాడు ఏమో ? నాకు కోపం తెప్పించి వాడిని తిట్టి దూరం పెట్టేలా చేస్తాను అనుకున్నాడు ఏమో ? అప్పుడు తిరిగి మళ్ళీ నేనే బాధ పడాలి, చూద్దాం మళ్ళీ అలాగే చేస్తే అప్పుడు చెప్తా వాడి పని..
ప్లాష్ బ్యాక్:
వాసు నాన్న శ్రీనివాస్, వాసు ను చెంప మీద కొట్టి ఇంకోసారి ఆమెను ఆంటీ అని పిలిస్తే ఇంటి నుండి పంపించేస్తా,
వాసు : నాకు ఆమె ఆంటీ నే అమ్మ ఎప్పటికీ కాదు
వాసు నాన్న వాడిని మళ్ళీ కొడుతుంటే మీనాక్షి ఆపుతూ వదిలేయండి అని మొగుడిని లోపలికి తీసుకుపోయింది. మీనాక్షి హాల్ ఉన్న వాసు ను చూస్తూ ఏదో చెప్పబోతు ఉంటే నేను హాస్టల్ లో ఉండి చదువుకుంటాను ఇప్పటి నుండి అన్నాడు.
మీనాక్షి కి ఏం చేయాలో అర్థం కాలేదు. తరువాత ఎన్నో మాటలు, గొడవల తరువాత వాసు హాస్టల్ లో చేరాడు. అప్పటి నుండి అలాగే అక్కడే ఉండి చదువుకుంటూ ఉన్నాడు.
మీనాక్షి ఇంకా వాళ్ళ నాన్న మంత్లీ ఒకసారి వెళ్లి చూసేవాళ్ళు. వాసు కేవలం నాన్న తో మాట్లాడి వెళ్ళేవాడు. మీనాక్షి చేసుకుని తెచ్చిన స్వీట్స్ ను కూడా తీసుకునే వాడు కాదు. ఆమె బాధతో తిరిగి వెళ్ళేది. వాసు నాన్న మీనాక్షి కి సర్ది చెప్పేవాడు వాడే త్వరలో మారతాడు లే అని.
ఒకసారి వాసు ఇంటికి వచ్చినప్పుడు వాడి రూం లోకి వెళ్లి మాట్లాడుతూ ఎందుకు నేనంటే అంత కోపం అని అంది వాడి పక్కన కూర్చుంటూ. వాడు లేచి వెళ్ళబోయాడు. ఆమె వాడి చేతిని పట్టుకుంది. వాడు కోపంగా విదిలించుకుంటూ మా అమ్మ ప్లేస్ లోకి నువ్వెప్పటికీ రాలేవు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మీనాక్షి బాధగా చూసింది. ఒకరోజు నాన్న ఫొర్స్ చేయడం తో మీనాక్షి తో పాటు అతను కూడా గుడికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె ముందు నడుస్తుంటే వాసు వెనుక దూరంగా నడుస్తున్నాడు. ఆమె వెనుక అందాలు కనపడుతున్నాయి వాసు కు. ఆమె సహజంగానే చాల అందంగా ఉంటుంది. పైగా ఆ అందం చూసే, వాసు నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమె అలా వెళ్తూ ఉంటె అక్కడ ఉన్న అల్లరి గ్యాంగ్ లో ఒకడు ఆమె సెక్సీ పిరుదులను ఆమెకు తెలీకుండా ఫోటో తీశాడు.
వెనుక దూరం నుండి వస్తున్న వాసు కు అది కనిపించింది. మీనాక్షి కి ఏదో చెంప దెబ్బ శబ్దం వస్తె తిరిగి చూసింది, వాసు అక్కడ ఉన్న ముగ్గురిని కొడుతున్నాడు, ఆమె అక్కడకు వెళ్లి చూస్తే, వాసు వాడి ఫోన్ లో ఫోటో డిలీట్ చేస్తూ, దాన్ని నెల కు వేసి కొట్టాడు. ఆమె ఫోటో అందులో ఉండడం చూసి వాళ్ళ మీద కోపం వచ్చినా, కొడుకు దాన్ని డీల్ చేసినందుకు ఆనందం తో వాడిని చూసింది. వాసు మాత్రం తనను చూడలేదు. ఆమె ఆరోజు రాత్రి మొగుడితో ఈ విషయం చెప్పి ఎన్నో సార్లు మురిసిపోయింది.
మరుసటి రోజు పొద్దున్నే ఆమె చాల ఫ్రెష్ గా కనిపించింది. బహుశా వాసు నిన్న చేసిన దాని వల్ల అనుకుంటా, మొగుడు కూడా అది చూసి ఇవ్వాళ నీ అందం ఇంకా పెరిగింది నీ కొడుకు వల్లనే కదా అన్నాడు. ఆమె నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది. ఆరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ వాసుకు ఏమైనా స్పెషల్ గా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే వెంటనే పాయసం చేయడం మొదలు పెట్టింది. కూతురు శ్రావణి రెడీ అయ్యి కిచెన్ లో ఉన్న అమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మ ఏంటి స్పెషల్ ఇవ్వాళ అని అంది. దానికి మీనాక్షి మామూలుగానే అన్నట్లు ముఖం పెడుతూ ఏం లేదు ఊరికే అంది. ఆమె మీనాక్షి లో ఏదో ఆనందం చూస్తూ ఇవ్వాళ చాల హ్యాపీ గా కనిపిస్తున్నవ్, పైగా పాయసం చేస్తున్నావు, ఎందుకో చెప్పట్లేదు అంది అలిగినట్లుగా ముఖం పెడుతూ.
మీనాక్షి ఆమె బుగ్గ నిమురుతూ ఏమీ లేదు ఊరికే చేస్తున్నా చేసి చాల రోజులు అయ్యింది కదా అంది. శ్రావణి ఏంటో నువ్వు అని బుర్ర గోక్కుంటూ బయటకు వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ అదేదో అన్నయ్య ఉన్నప్పుడు చేయొచ్చు గా వాడు కూడా తినేవాడు అని అంది. అది విన్న మీనాక్షి కి ఏం అర్థం కాలేదు బయటకు వచ్చింది అదేంటి వాడు లేడా ఇంట్లో అంది. శ్రావణి ఆమెను చూసి పొద్దున్నే వెళ్ళాడు కదా నీకు చెప్పలేదా ? అంది.
మీనాక్షి : పొద్దున్నే నా ఎందుకు?
శ్రావణి : ఓహ్ నీకు తెలీదా, వాడు వాడి ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు, మొన్న నాన్న కు కూడా చెప్పాడు కదా వినలేదా .
మీనాక్షి కి బాధ తో పాటు కోపం కూడా వచ్చింది.
తరువాత బ్రేక్ ఫాస్ట్ చేస్తూ శ్రావణి ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు.
శ్రావణి : వాడిని అయితే పంపిస్తారు, మా ఫ్రెండ్స్ తో మాత్రం నన్ను చిన్న పార్టీ కి కూడా పంపరు మీరు
శ్రీనివాస్ (నాన్న) : వాడు అంటే పెద్దోడు నువ్వు ఇంకా చిన్న పిల్లవే
శ్రావణి : నేనేం చిన్న పిల్లను కాదు
శ్రీనివాస్ : నీకు అలానే అనిపిస్తుంది కానీ చూసే వాళ్లకు అర్థం అవుతుంది నువ్వు ఇంకా చిన్న పిల్ల అని అన్నాడు ఆమెను పట్టించుకోకుండా టివి చూస్తు తింటూ.
శ్రావణి వాళ్ళ నాన్న పట్టించుకోకుండా తింటూ ఉంటే ఆమె ను ఆమె చూసుకుంది. తన పై ఎత్తులు మంచి పొంగు మీద ఉన్నాయ్. అవి చూసుకుంటూ అబ్బో చిన్న పిల్లనే నేను అని అనుకుంటూ మళ్ళీ తినడం లో పడిపోయింది.
శ్రీనివాస్ కు కూతురు అంటే చాల ప్రేమ, బయటకు ఒంటరిగా పంపాలి అని అనుకోడు. పైగా తన ఫ్రెండ్స్ తో పార్టీలు అంటే వామ్మో చెడగొట్టేస్తారు కూతురిని అని భయం. అందుకే ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇలాంటి వాటికి ఆలో చేయడు. ఆమె కు కూడా అది తెలుసు అందుకే సరదాగా నాన్న తో అంటుంది కానీ నాన్న కు నచ్చని పని చేయదు.
బ్రేక్ఫాస్ట్ ముగించి సింక్ దగ్గరకు వెళ్తుంటే శ్రావణికి పాయసం గుర్తొచ్చి నాన్నా ఆగు అమ్మ పాయసం చేసింది అంటూ కిచెన్ లో ఉన్న అమ్మను పిలిచింది పాయసం తీసుకు రా అని.
శ్రీనివాస్ ఆశ్చర్యంగా పాయసం చేసిందా ? ఎందుకు అన్నాడు. శ్రావణి ఏమో నాకేం తెలుసు నువ్వే అడుగు తెస్తుంది కదా అంటూ కిచెన్ వైపు చూసింది. మీనాక్షి ముఖం ఏదోలా పెట్టుకుని ఉట్టి చేతులతో వచ్చింది బయటకు. ఆమె ముఖం లో పొద్దున చూసిన ఆనందం లేదు. ఏదో ముభావంగా ఉంది ఆమె ముఖం.
నాన్న : ఎందుకు అలా ఉన్నావ్ ?
శ్రావణి కూడా ఆమెను గమనించి : అవును ఏంటి మా అలా ఉన్నావ్ ? పొద్దున్నే కదా చాలా ఆనందంగా కనిపించావ్
నాన్న : ఏమైందే ?
మీనాక్షి వాళ్ళని చూసి ఏమీ లేదు కాస్త తల నొప్పిగా వుంది నేను పడుకుంటా అని అంది బెడ్రూం లోకి వెళ్తూ. తండ్రి కూతుర్లు ఒకరి ముఖాలు ఒకరు నమ్మలేనట్లుగా చూసుకుంటూ అంతలోనే సరే ఆ పాయసం అయినా ఇచ్చి వెళ్ళు అని అన్నాడు శ్రీనివాస్.
ఆమె బెడ్రూం లోకి వెళ్తూ వెనక్కు చూడకుండా పాడేసాను అంది. శ్రావణి ఎందుకు అంటుంటే, ఆమె అంతలోనే బెడ్రూం లోకి వెళ్ళిపోయి చెక్కర బదులు ఉప్పు పడింది పాయసం లో అని అంది డోర్ వేసేస్తూ..
తండ్రి కూతుర్లు కు ఏం అర్థం కాలేదు.
రాత్రి ముగ్గురు కలిసి తింటూ అంటే శ్రావణి నాన్న వైపు చూసి అడుగు అని సైగ చేసింది. శ్రీనివాస్ గొంతు సవరించుకుంటూ ఆమెను చూశాడు. ఆమె సైలెంట్ గా తింటుంది. ఆమె తో మాట్లాడుతూ, వాడు గోవా వెళ్తున్నాడు అని చెప్పలేదని కోపం వచ్చిందా అన్నాడు. ఆమె తినడం ఆపేసి ఆయన వైపు చూసింది. శ్రీనివాస్ నాకేం తెలీదు నీ కూతురు అడగమని అంది అందుకే అడిగా అన్నాడు. శ్రావణి వైపు చూసింది మీనాక్షి. శ్రావణి వెంటనే తల దించుకుని తింటూ మీనాక్షి ఏదో అనెలోపు తల పైకి ఎత్తి తప్పించుకోవడానికి అమ్మా ఏంటి నీ ముఖం మీద అది అని అంది. ఆమె ఎక్కడ అని మొహం పై చేయి వేసి రుద్దుకుంటే అది తన అందం తుడుచుకుంటే పొదు అని చెప్పాలని శ్రావణి ప్లాన్, కానీ మీనాక్షి కి ఆమె ఏం చెప్తుందో ముందే అర్థం అయ్యి తనను సీరియస్ గా చూస్తూ ఇలాంటి చెత్త జోక్ లు వేయకు నాతో, సినిమాలు నేను కూడా చూస్తాను, అయినా నా ముఖం మీద ఉన్న అందం నీలాగా క్రీమ్ లు వాడితే వచ్చింది కాదులే తుడుచుకుంటే పోవడానికి అని అంది ఇద్దరినీ సీరియస్ గా చూస్తూ, ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఆమె పంచ్ కు. ఆమె తన ప్లేట్ తీసుకుని కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది.
గోవా నుండి రెండు రోజుల తరువాత వచ్చాడు వాసు. ఆమె వాడిని కోపంగా చూస్తుంది కానీ వాడు ఎప్పటిలానే పట్టించు కోలేదు. ఆమె వాడి చుట్టూ ఏదో పని చేసుకుంటూ తిరుగుతూ వస్తువులను గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఏదో గొణుక్కుంటూ వాసు కు తన కోపం తెలిసేలా ప్రయత్నిస్తుంది. కానీ వాసు ఏం పట్టించుకోవట్లేదు. కనీసం ఆమె ను చూడను కూడా చూడలేదు. కానీ ఆమెలో ఏం జరుగుతుందో వాసుకి తెలుసు.
ఆమె వాడు ఫోన్ లో ఏదో చూసుకుంటూ ఉంటే అక్కడే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఇక్కడ ఒక మనిషి తిరుగుతుంది అని అయినా తెలుసో లేదో వెధవకి అని గొణుక్కుంది వాడికి వినిపించేలా. వాడు ఇంకా మొబైల్ నే చూస్తున్నాడు. మీనాక్షి ఛా, అని అనుకుంటూ అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయింది. వాసు ఆమె వెళ్ళాక డోర్ వేసుకున్నాడు.
నెస్ట్ వారం లో వాసు బర్త్ డే ఉండడం తో వాళ్ళ నాన్న ఇంకా అమ్మాయి ఇద్దరూ బర్త్ డే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు. ముందు రోజు రాత్రి భార్య కు చెప్పి సరిగ్గా పన్నెండు గంటలకు వాడి రూం లోకి వెళదాం అని అన్నాడు. ఆమె అయిష్టంగా ముఖం పెడుతూ నేను రాను అంది.
శ్రీనివాస్ : ఏం ? వాడంటే పడి పడి ప్రేమ చూపిస్తావ్ గా ఏమైంది ఇప్పుడు ?
మీనాక్షి : నేనేం చూపించలేదు, అయినా ఇలాగే ఒకసారి వెళ్ళాం కదా ఏమన్నాడో గుర్తు లేదా ?
అప్పుడే శ్రావణి లోపలికి వచ్చింది వాళ్ళ మాటలు వింటూ అవును అమ్మా నువ్వు కూడా రావాలి అంది.
మీనాక్షి : నన్ను అనొసరంగా లాగకండి నాకు నిద్రవస్తుంది
శ్రీనివాస్ : కొడుకు కంటే నిద్ర ఎక్కువా నీకు ? మొన్న గోవా విషయం ఇంకా మరిచిపోయినట్లు లేవు
శ్రావణి : అవునా ?
మీనాక్షి : ఏంటి మీ క్వెషన్సు, నేను అలాంటివి ఏం పట్టించుకోను, వాడికి నేను అంటేనే కోపం ఇక బర్త్ డే రోజు ఫస్ట్ ఏ వెళ్లి కనిపిస్తే ఇక వాడికి ఆకాశానికి అంటుతుంది కోపం.
శ్రీనివాస్ : ఆరోజు అలా అన్నాడు అనా నీ కోపం ? అయినా అప్పటికి ఇప్పటికి ఏం మారకుండానే ఉంటాడా?
మీనాక్షి : అవును వయసు ఒక్కటే మారి ఉంటుంది అంతే, తల్లి అంటే మాత్రం అప్పుడూ అంతే ఎప్పుడూ అంతే, అయినా నాకేం తెలీదు మీరు మీరు చేసుకోండి,
బర్త్ డే రోజు ఫస్ట్ ఫస్ట్ యే నీ ముఖం చూసేలా చేసావ్, ఛా ఏమౌతుందో ఏమో ఈ ఇయర్ అంతా అని అన్నది గుర్తు లేదా ? నేను వాడితో మళ్ళీ అలా అనిపించుకోలేను. నన్ను వదిలేయండి, ఆరోజే ఏదోలా అయిపోయింది, కానీ కొడుకే కదా అని వదిలేసా. మళ్ళీ వాడితో ఆ మాటలు పడలేను నేను.
శ్రీనివాస్ : అదంతా వదిలేయ్, నేను ఉంటాగా ఎలా అంటాడో చూస్తా . అయినా వాడిని అంతలా ప్రేమిస్తావు కదా ఈ సారికి వచ్చేయ్.
శ్రావణి శ్రీనివాస్ ఫోర్స్ చేయడం తో తను కూడా వాడి రూం లోకి వెళ్ళింది. సర్ప్రైజ్ అంటూ తండ్రి కూతుర్లు లైట్స్ ఆన్ చేసారు...
వాడు నిద్ర లేచాడు. నాన్న చెల్లెలు ఎదురుగా కనిపించారు. మీనాక్షి కావాలనే దూరంగా కనిపించకుండా నిల్చుంది పాపం మనసులో చాలా బాధ పడుతూ. వాసు లేచి కూర్చున్నాడు. నాన్న చెల్లెలు కేక్ కట్ చేయించి తినిపించారు. శ్రీనివాస్ మీనాక్షి ఎక్కడ అని చూస్తే ఆమె కనిపించనట్లుగా గోడ కు ఆనుకుని నిల్చుంది. ఏంటి అక్కడే నిలబడ్డావ్ రా నీ కొడుకు కు కేక్ తిన్పించు అని అన్నాడు. ఆమె వాడి వంక వాడు ఆమె వంక చూసుకున్నారు. వాడి ముఖం లో ఉన్న కోపం చూస్తూ ఉంటే మీనాక్షి కి అక్కడ నుండి పోదాం అని అనిపించింది. కానీ మొగుడు పిలిచాడు తప్పదు అని అనుకుంటూ ముందుకు వెళ్తుంటే అప్పుడే ఏదో ఫోన్ వచ్చింది శ్రీనివాస్ రూం నుండి. వెంటనే హమ్మయ్య తప్పించుకున్న అని అనుకుంటూ ఫోన్ తెస్తా అంటూ ఆమె వెళ్ళబోయింది. అంతలోనే మొగుడు ఆమె చేతిని పట్టుకుని నేను తెచ్చుకుంటాలే నువ్వు వెళ్లి వాడికి తినిపించు అని అక్కడ నుండి తన రూం లోకి వెళ్ళిపోయాడు.
శ్రావణి ఇద్దరినీ చూస్తూ ఉంది. ఆమె మెల్లగా తల దించుకుని వాడి వైపు నడుస్తుంటే, వాడేమో కోపంగా ఆమెను చూస్తూ ఉన్నాడు. వాడి కి అమ్మ కు మధ్యలో శ్రావణి ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు అంటే అన్న కు అలా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతే పిచ్చ కోపం తన్నినా తంతాడు అని కాం గా ఉంటుంది.
మీనాక్షి వాడి దగ్గరకు వెళ్ళింది కేక్ పట్టుకుని వాడి నోటి ముందు పెట్టింది. వాడు ఆమె ను కోపంగా చూస్తున్నాడు. ఆమె తిను అన్నట్లు చూసింది. వాడు వెంటనే దాన్ని పక్కకు తోసేశాడు. అంతే ఆమె కు తల పోయినట్లు అనిపించింది. ఇప్పటికీ ఎన్నో సార్లు ఇలాంటివి జరిగినా కూడా కూతురు ముందు ఇలా జరగడం తనకు అస్సలు నచ్చలేదు. అంతలో వాళ్ళ నాన్న వచ్చాడు ఫోన్ పట్టుకుని. ఏరా శైలజ ఆంటీ ఫోన్ చేస్తుంటే కలవాట్లేదు అంట నీ ఫోన్ కు, తీసుకో విషెస్ చెప్తుంది అంటూ తన ఫోన్ ఇచ్చాడు. వాసు ఫోన్ తీసుకుని సంతోషంగా అత్తయ్యా అన్నాడు. అలా అంటూ బయటకు వెళ్లాడు మాట్లాడడానికి. వాడితో పాటు నాన్న కూడా వెళ్ళాడు. తల్లి కూతుర్లు ఇద్దరే మిగిలారు. ఒకరిని ఒకరు చూసుకోవడం లేదు. తల్లి ఇంకా అలాగే నిలబడి ఉండడం చూసి అమ్మా అని పిలిచింది. అంతే వెంటనే ఆమె అక్కడున్న కేక్ ను తీసుకుని నేల కు వేసి కొట్టింది. తరువాత అక్కడ నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి నాన్న వస్తె కేక్ పొరపాటున పడిపోయింది అని కవర్ చేసింది. రూం లో అప్పటికే పడుకున్న భార్య ను చూసి తనని కదలించకుండా నిద్ర పోయాడు. కానీ అతనికి తెలియదు మీనాక్షి అవతల వైపు తిరిగి ఏడుస్తూ ఉంది అని. టైం మూడు అవుతుండగా శ్రావణి వచ్చింది వాళ్ళ రూం కు. శ్రీనివాస్ గురక పెట్టి నిద్రపోతున్నాడు. అమ్మ నిద్రపోయిందో లేదో చూడడానికి ప్రయత్నించింది. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఉండడం చూసి ఆమె ను తట్టింది ఆమె కళ్ళు తుడుచుకుని ఏంటి అన్నట్లు చూసింది. ఆమె ఏదో చెప్తుంటే వెళ్ళు ఇక్కడ నుండి అని అంది. ఆమె కు వెళ్ళాలి అనిపించలేదు. మీనాక్షి సీరియస్ గా చూసింది. శ్రావణి అది చూసి ఈ చూసేదేదో వాడిని చూసుంటే వాడు ఇలా చేసేవాడు కాదుగా అని అంది అక్కడ నుండి విసురుగా వెళ్తూ. ఆ మాట మీనాక్షి కి ఎక్కడో తాకింది. తనకు కూడా నిజమే అనిపించింది. శ్రావణి ఏదో మామూలుగా అన్న ఆ మాట రేపు వాసుకు మీనాక్షి కి మధ్య ఒక యు
ద్ధం క్రియేట్ చేస్తుంది అని ఆమెకు అప్పుడు తెలీదు.
Update please
•
Posts: 3,801
Threads: 0
Likes Received: 1,273 in 1,054 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 311
Threads: 0
Likes Received: 151 in 124 posts
Likes Given: 448
Joined: May 2019
Reputation:
2
•
Posts: 28
Threads: 0
Likes Received: 4 in 3 posts
Likes Given: 421
Joined: Aug 2019
Reputation:
0
25-02-2025, 12:30 PM
కధ సూపరగా రాస్తున్నారండి.
తరువాయి భాగము గురించి మేమంతా ఎదురు చూస్తున్నామండి.
•
Posts: 3,801
Threads: 0
Likes Received: 1,273 in 1,054 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 2,127
Threads: 24
Likes Received: 4,483 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
(04-03-2025, 11:30 AM)Paty@123 Wrote: Plz update sir
Isthanu
Story starting lo anukunnatlu raledu so verela alochinchali ga konchem time pattochhu
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 1,842
Threads: 4
Likes Received: 2,894 in 1,310 posts
Likes Given: 3,722
Joined: Nov 2018
Reputation:
58
•
Posts: 6,002
Threads: 0
Likes Received: 2,668 in 2,226 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
33
 Nice story fantastic updates
•
Posts: 11,652
Threads: 14
Likes Received: 52,252 in 10,384 posts
Likes Given: 14,302
Joined: Nov 2018
Reputation:
1,026
మీ కలం లో ఏదో మహత్తు ఉంది సోదర మనస్సు కత్తి పడి వేస్తావు
Posts: 3,801
Threads: 0
Likes Received: 1,273 in 1,054 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 1,959
Threads: 18
Likes Received: 4,996 in 1,422 posts
Likes Given: 8,812
Joined: Oct 2023
Reputation:
256
చాలా చాలా బాగుంది కథ ఇలానే కోనసాగించడి bro please please update ఇవండీ
•
|