Posts: 1,030
Threads: 0
Likes Received: 606 in 421 posts
Likes Given: 7,837
Joined: Dec 2018
Reputation:
5
(13-12-2024, 07:45 PM)sarit11 Wrote: మిత్రమా sakhee21
ఇప్పుడు మీరే అల్లు అర్జున్ ( తగ్గేదేలే )
మీ కథ నచ్చిన అభిమాని , ప్రస్తుతం కథ నడిచే తీరుపై తన అభిప్రాయం తెలిపారు.
నేను కూడా ఈ విషయమై మీ స్పందన కోసం చూస్తున్నాను
--------------------------------------------------------------------
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి
ఇంతకు మునుపు ఇలాగే ఎవరో పాఠకుడు ఒక కథలో ఏదో కామెంటు పెట్టాడు.
దానికి ఆ రచయిత తరపున ఇతర పాఠకులు ఎవరూ స్పందించలేదు. అప్పుడు ఆ రచయిత చాలా ఫీల్ అయ్యాడు.
ఎవరూ స్పందించలేదు అని. రచయితకు సపోర్ట్ ఇవ్వలేదు అని.
ఇక్కడ రచయితకు సపోర్టుగా నిలబడితే మరో రకంగా మారిపోయింది సీను మొత్తం.
దారాన్ని చెత్త కుప్పలా చేసేటంతగా.
already kotha Kaalam kindata ide jarigindi, writer (Sakhee21) gaaru gap icchi malli updates peduthunnaru , again thread lo raccha start chesaru.
Edoti chesi ee raccha ni aapandi @satith11 anna
Writers are nothing but creators. Always respect them.
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
Thank you Sarit garu for making this thread.
•
Posts: 1,014
Threads: 22
Likes Received: 9,324 in 839 posts
Likes Given: 3,097
Joined: Jan 2021
Reputation:
951
(11-12-2024, 06:07 AM)sarit11 Wrote: TPV - టీ కప్పులో తుఫాన్
ఆ దారంలో ఆ గొడవకి సంబంధించిన పోస్టులు అన్నీ మారుస్తున్నాను.
కథల దారంలో బాగుండదు అని నా ఆలోచన.
ఎక్కువగా సాగదీయడం పాఠకులకు చిరాకు అనిపిస్తుంది కదా.
ఎప్పుడూ ఏమిటి ఈ గొడవలు , రోజు బయట జీవితంలో జరిగేవి చాలక , ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా గొడవలేనా అనుకునే ఆస్కారముందికదా.
పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(14-12-2024, 10:53 AM)Veeeruoriginals Wrote: పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....
Xossipy రచ్చబండ.
రచ్చరేపిన Haran000.
•
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(12-12-2024, 09:55 AM)hijames Wrote: హారన్ bro శరత్ గారినీ అడగండీ ఎవరు రీపోర్ట్ కోటాడో చెబుతాడు గా శరత్ గారే కదా ఈ సైట్ కీ ఓనర్ శరత్ గారినీ అడగండీ తెలిసే చెబుతారూ.
ఇంక మీలా ఉన్నది ఉన్నట్టు నిజం చెబితే కథలు రాస్తే రచయిత లకీ అర్దం అవుతుంది కథ లో ఏమైన మార్పులు చెర్పులు చెసుఃఓవటానికీ. నిజం నిప్పు లాంటిది కాలిన కారుచిచూ అయినా నిజం అనే నిప్పు ఆగదూ ఆరిపోదు . మీలా ఉన్నది ఉన్నట్టు చెబితేనే కథ ఏలా రాయాలి మనం ఏలా రస్తునాము అనేది అర్దం అవుతుంది సో అందిరిలా super, nice fantastic అనీ కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన మీకూ చాలా చాలా కృతజ్ఞతలు హరన్ bro
మనం ఏ కథ అయినా చదివితే ఆ కథ మనకీ చాలా బాగా నచ్చింది. మనకీ బాగా నచ్చిన కథ ఇంతకూ ముందు ఉన్నట్లు లేదూ మారిపోతుంది అని చెపటం మనకీ కథ మీద ఉన్న ఇష్టం తోనే కదా. తపు లెదూ ఏం కథ అయినా సరే బాగుంటే బాగుంది లేదా పర్వాలేదు కొద్దిగా ఇంతకు మునుపు ఉన్నట్టు లెదూ కథ చదువుతుంటే అనీ అని చపటం తపు కానే కాదు. కథలు రాసే వారికి తెలుస్తుంది తన కథ తాను చదువుకుని అపుడు ఇలా ఎందుకు అనారో అని చదివితే ఆ రచయితలు తమ కథ మెదటి నుంచి ఒకసారి చదివితే అర్థం అవుతుంది. మునిపటిలా రాయగలరూ కూడా. కథలో కామేట్స్ ఇసేనే కదా కథ ఏలా రాస్తున్నాము ఇదివరకూ రాసి నటు రాసునామా కోదిగా గాడితపిదా లేదా అనెది మాకు అర్దం అవుతుంది. కదా సో మీరూ ఉన్నది ఉన్నట్టు అనటం తపు కాదూ తపు లేదూ
ఎవడో కోటాడో రిపోర్ట్ వాడినీ కోదిరోజులు ఈ సైటులో బాన్ చేసే తను చెసిన తపు తెలిసి వస్తుంది అనేది నా మనవి
Thank you brother.
•
Posts: 542
Threads: 2
Likes Received: 1,075 in 282 posts
Likes Given: 702
Joined: Sep 2022
Reputation:
50
Posts: 1,014
Threads: 22
Likes Received: 9,324 in 839 posts
Likes Given: 3,097
Joined: Jan 2021
Reputation:
951
ఏమైంది మన xossipy కి..... స్టోరీస్ తగ్గిపోతున్నాయి users వస్తున్నారు పోతున్నారు.... బాగా trending అవ్తున స్టోరీ లు ఉన్నాయా అసలు ...
•
Posts: 13,211
Threads: 243
Likes Received: 18,746 in 9,698 posts
Likes Given: 1,945
Joined: Nov 2018
Reputation:
385
(14-12-2024, 10:53 AM)Veeeruoriginals Wrote: పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....
అడకత్తెరలో అడ్మిన్
ఇద్దరి మధ్యలో సరిత్ కి మద్దెల దరువు
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(14-12-2024, 12:13 PM)Veeeruoriginals Wrote: ఏమైంది మన xossipy కి..... స్టోరీస్ తగ్గిపోతున్నాయి users వస్తున్నారు పోతున్నారు.... బాగా trending అవ్తున స్టోరీ లు ఉన్నాయా అసలు ...
మన { గీత - (దాటేనా), తన పేరు వసుంధర, చంద్రకళ ఒక సెక్సీ అత్త } ఉన్నాయి కదా bro. Trending threads.
•
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(14-12-2024, 01:25 PM)sarit11 Wrote: అడకత్తెరలో అడ్మిన్
ఇద్దరి మధ్యలో సరిత్ కి మద్దెల దరువు
Title: lastavenger - the catalyst.
•
Posts: 3,813
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
14-12-2024, 09:49 PM
(This post was last modified: 14-12-2024, 09:50 PM by Paty@123. Edited 1 time in total. Edited 1 time in total.)
Good idea of opening a thread, In my opinion writers should tolerate negative comments also, at the same time even redears should not repeatedly comment negatively, If you don't relish stop reading , there ends the matter, that does mean that if you don't releash other readers will follow, all five fingers will not be the same plz
•
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(14-12-2024, 09:49 PM)Paty@123 Wrote: Good idea of opening a thread, In my opinion writers should tolerate negative comments also, at the same time even redears should not repeatedly comment negatively, If you don't relish stop reading , there ends the matter, that does mean that if you don't releash other readers will follow, all five fingers will not be the same plz
Writers are tolerating negative comments bro. ఆ comment writer చూడకముందే delete చేస్తున్నారు. నాకు లేదా అభిమానం, వీరన్న గారు, జానీ ఫకర్ గారు, gaya 3 గారు, వీళ్ళ కథల్లో కూడా నేను negative గా ఇంకాస్త మంచిగా రాయండి అని comment చేసాను. Vikings45 కథలో కూడా చెప్పాను. దానికి ఆయన స్పందించారు.
అక్కడ ఎవరూ ఇలా report కొట్టలేదు మరి. అభిమానం ఉండాలి మరీ ఇలా కామెంట్లు delete చేసేలా కాదు.
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(14-12-2024, 11:48 AM)Bittu111 Wrote: ![[Image: IMG-8505.jpg]](https://i.ibb.co/3NqGc49/IMG-8505.jpg)
Hahahaha.... Super set అయ్యింది.
•
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
కొత్త రచయితలు రావాలి పాఠకులారా.
మీలో కొంతమందిలో రచనా నైపున్యం దాగుంది.
మీరు దాన్ని బయటకు తేవాలి.
అస్సలు సంకోచించకండి, అస్సలు భయపడకండి.
ఎవరైనా negative comments చేస్తే మీకు నేనున్నాను.
వాళ్ళని మించిపోయే negative comment ఇస్తాను.
దెబ్బకి మీకు full motivation వచ్చేస్తది.
Stories are decreasing in site, come on start writing.
Write your fantasies, let us see your beautiful fantasies in words.
.
.
.
Posts: 3,772
Threads: 23
Likes Received: 17,116 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
Thank you Mr. Jathirathnam
Super title: Haran000 - Worst person in this site.
Waah….
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
91
•
|