07-03-2024, 09:27 PM
Ok start the storie
Poll: who is better for this story You do not have permission to vote in this poll. |
|||
telugu basha kosam | 5 | 35.71% | |
sandhya bharath | 0 | 0% | |
dom nic torrento | 9 | 64.29% | |
Total | 14 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
ప్రేమా
|
07-03-2024, 09:27 PM
Ok start the storie
అందరికీ నమస్కారం.
ఈ సైట్ లో ఎప్పటినుంచో నా అనుభవాలు/ ఫాంటసీలు రాద్దామనుకున్నాను. స్మిత అనే కథ మొదలు పెట్టి రెండు అప్డేట్ల తర్వాత కొన్ని ముఖ్యమైన పనుల వలన ఆపేయాల్సి వచింది. కాకపోతే పాత అక్కౌంట్ గురించి ఏమాత్రమూ గుర్తులేదు. ప్రస్తుతానికి నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అయిన నందుకి నాకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీముందు కథారూపంలో ఉంచుతాను. తమతమ అభిప్రాయాలు తెలియజేయగలరు. మొదటి అప్ డేట్ రాత్రి వరకు లేదా రేపు ఇస్తాను. __SK__
❤️SK❤️
09-03-2024, 07:50 PM
![]() ![]()
10-03-2024, 10:11 PM
(This post was last modified: 10-03-2024, 10:14 PM by sunnyktraei. Edited 1 time in total. Edited 1 time in total.)
May, 2014
పొద్దున లేచి కరాగ్రే ఫేస్బుక్ అంటూ ఓపెన్ చేసేసరికి హాయ్!!! అని మెస్సేజ్. మనకెవరు మెస్సేజ్ చేసేది అని చూద్దును కదా, నా తూనీగ తూనీగా ఫ్రెండ్ నందు. నాకన్నా మూడేళ్ళు చిన్నది. ఒకే వీధిలో ఉండేవాళ్ళం.అంతే కాక తను నా కాలేజ్‌మేట్ కూడా. నా ప్లస్‌టూ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసాను. ఇన్నాళ్లకి తననుండి మెస్సేజ్ వచ్చింది.
❤️SK❤️
10-03-2024, 10:13 PM
క్షమించాలి, చాలా అర్జెంట్ పని మీద ఉన్నాను.
ఈరోజు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అని చెప్పిన మాటతప్పకుండా ఉండటానికి అప్‌డేట్ కాని అప్‌డేట్ ఇచ్చాను.
❤️SK❤️
|
« Next Oldest | Next Newest »
|