Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
ఆబ్రోసెక్సువాలిటీ:
ఒకసారి అబ్బాయిలంటే ఆకర్షణ కలుగుతుంది, మరొకసారి అమ్మాయిలపై కోరిక పుడుతుంది‘ఒక్కోసారి నా భర్త మీద విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. ఆ మరుక్షణమే నా ఆకర్షణ మరొకరి వైపు మరలుతుంది. అందంగా ఉన్న అమ్మాయినో అబ్బాయినో చూసినప్పుడు వాళ్లతో శారీరకంగా దగ్గరవ్వాలని అనిపిస్తుంది. ఆ క్షణంలో చాలా సతమతమైపోతాను’దిల్లీకి చెందిన 38 ఏళ్ల జయంతి (పేరు మార్చాం) చెబుతున్న మాట ఇది. ఒక అంతర్జాతీయ సంస్థలో ఆమె పని చేస్తున్నారు.జయంతికి ఉన్న ఈ కండిషన్‌ను ఆబ్రోసెక్సువాలిటీ అంటారని ‘గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, ఆంధ్రా మెడికల్ కాలేజ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోగ్యనాథుడు చెప్పారు.
స్త్రీ, పురుషులు ఇద్దరిపైనా శారీరక ఆకర్షణ కలిగి ఉండటంతోపాటు అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటాన్ని వైద్య పరిభాషలో ఆబ్రోసెక్సువాలిటీ అంటారని డాక్టర్ ఆరోగ్యనాథుడు చెప్పారు.
‘‘ఈ లక్షణాలు ఉన్నవారు కొన్ని రోజులు పూర్తిగా పురుషుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ ఆకర్షణ కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఉండవచ్చు. ఆ వెంటనే వాళ్ల దృష్టి అమ్మాయిల వైపు మారొచ్చు" అని డాక్టర్ ఆరోగ్యనాథుడు తెలిపారు.ఇలా లైంగిక ఆకర్షణలు తరచూ మారుతూ ఉండటాన్ని ‘‘సెక్సువల్ ఫ్లూయిడిటీ’’ అని అంటారు.
ఆబ్రోసెక్సువాలిటీ అనేది కొత్త కాన్సెప్ట్.
"హే! చాాలా అందంగా కనిపిస్తున్నావ్. నీ లాంగ్ నెక్ బ్లౌజ్ చూస్తుంటే చాలా టెంప్టింగ్‌గా ఉంది. నేనే అబ్బాయినైతేనా " ఇలాంటి కామెంట్స్ స్నేహితురాళ్లు, బంధువులు, ఆఫీసులో మహిళా కొలీగ్స్ వంటి వారి నుంచి చాలా మంది మహిళలు వినే ఉండొచ్చు.కామెంట్స్ చేసింది సేమ్ జెండర్ వాళ్లే కాబట్టి, సాధారణంగా మహిళలు వాటిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కొందరు కాస్త ఇబ్బంది పడొచ్చు. అవతలి వాళ్లకు మీపై ఆకర్షణ ఉండడం దీనికి కారణం కావొచ్చు.ఇలాంటి పరిస్థితి అమ్మాయిలకు మాత్రమే ఎదురుకాదు. అబ్బాయిలు కూడా వేరే అబ్బాయిల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉండొచ్చు.ఇలాంటి ధోరణి తరచుగా కనిపిస్తుంటే మాత్రం, అవతలి వ్యక్తికి మీపై శారీరక ఆకర్షణ కలిగి ఉండొచ్చు. అలా అని ఇవి గే, లెస్బియన్‌ల లక్షణాలు కాదు.'ఆబ్రోసెక్సువాలిటీ' లక్షణాలు ఉన్నప్పుడు లైంగికత విషయంలో స్థిరత్వం ఉండదు. కొన్ని రోజులు పురుషుల పట్ల ఆకర్షితులైతే, మరి కొన్ని రోజులు వాళ్ల దృష్టి అంతా మహిళలపై ఉంటుంది.
"పెళ్లితో నా సమస్య తీరిపోతుందనుకున్నా"
సెక్సువల్ ఫ్లూయిడిటీ ఉన్న జయంతి.. పెళ్లికి ముందే తనకు అటువంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించానని చెప్పారు.
‘నేను అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరి పట్లా ఆకర్షితురాలినవుతున్నానని నాకు పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లితో ఆ సమస్య తీరిపోతుందనుకున్నా. కానీ నాలో కలిగే కోరికలకు పెళ్లి పరిష్కారం కాదని ఆ తరువాత అర్థమైంది’ అని జయంతి చెప్పారు.
ఒక అంతర్జాతీయ సంస్థలో ఆసియా-పసిఫిక్ డైవర్సిటీ కౌన్సెలర్‌గా పని చేస్తున్న సూర్యకాంతం రావి తన పరిశోధనలో భాగంగా జయంతితో మాట్లాడారు.
"జయంతికి పెళ్లికి ముందే తనలో ఉన్న లక్షణాలు తెలిశాయి. కానీ, ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇప్పటికీ ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పలేదు.
ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె పని చేయలేకపోయేవారు. కోపం వచ్చేది. అసహనానికి గురయ్యేవారు. పెళ్లి తన సమస్యకు పరిష్కారం అని అనుకున్నారు. కానీ పెళ్లి ఆమె సమస్యను తీర్చలేదు. భర్తతో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తన కుటుంబంలో ఇబ్బందులు రాకూడదనుకున్న ఆమె తన పరిస్థితిని ఎవరితోనూ చెప్పుకోలేదు.
జయంతికి వేరే వ్యక్తిపై ఆకర్షణ ఉన్నా భర్తతో దగ్గరగా ఉండాల్సివస్తే.. అలాంటి సమయంలో ఆ వేరొక వ్యక్తిని ఊహించుకుంటూ ఆనందం పొందుతుండేవారు’’ అని సూర్యకాంతం చెప్పారు
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
అమ్మాయిలు తాము ప్రాణంలా ప్రేమిస్తున్న అబ్బాయిలను కూడా ఒక్కోసారి దూరంగా పెడతారు. దూరంగా నిలిచి మాట్లాడేందుకే ఇష్టపడతారు. చేయి పట్టుకోడానికి కూడా అనుమతి ఇవ్వరు.
అలా అని ఆమె మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు ఆమె కళ్ళల్లో, చేతల్లో మీపై ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కానీ మీరు భౌతికంగా దగ్గరకు వస్తే మాత్రం దూరం జరుగుతుంది. ఆమె హృదయం మీతోనే ఉన్నా, శరీరకంగా మాత్రం దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఆమె మీకు చెప్పదు. కాబట్టి మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని కారణాలవల్లే మీ ప్రేయసి మీకు దూరం జరుగుతూ ఉంటుంది. వీటిని వెంటనే మార్చుకోండి.
గెడ్డం ఉన్నా…ముఖంపై కొంతమంది అబ్బాయిలు తెగ గెడ్డం పెంచుకుంటారు. చూడగానే రగ్‌డ్ లుక్ వస్తుంది. ఇది అబ్బాయిలకి ఇష్టంగా ఉండవచ్చు, కానీ అమ్మాయిలకు మాత్రం నచ్చదు. ముఖాన్ని తమ చేతులతో ముట్టుకోవాలంటే… ఆ ముఖం చాలా శుభ్రంగా ఉండాలని వారు కోరుకుంటారు. ముఖంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటే వారికి వారు దూరంగా జరుగుతారు. కాబట్టి కాస్త షేవ్ చేసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించండి.
నోటి శుభ్రత
దుర్వాసన వచ్చే అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. వారి బట్టలు పరిశుభ్రంగా లేకపోయినా, మాసిపోయినట్టు ఉన్నా, ఆ దుస్తులు నుండి వాసన వస్తున్నా అమ్మాయిలు ఇబ్బందిగా ఫీలవుతారు. మీకు దూరంగా జరుగుతూ ఉంటే ఓసారి మీ బట్టల వాసన మీరే చూసుకోండి.
అమ్మాయిలకి నీట్ గా ఉండే అబ్బాయిలను చూస్తే నచ్చుతుంది. మాసిన బట్టలతో కనిపిస్తే వారు మిమ్మల్ని ఇష్టపడరు. మట్టి పూసిన చెప్పులు, మాసిపోయిన షర్టులతో వాళ్ళ ముందుకు వెళ్ళకండి. వారు దూరంగా జరిగిపోతారు. వీలైనంతవరకు ఉతికిన దుస్తులను వేసుకొని వారి దగ్గరకు వెళ్ళండి.
మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తుంపర్లు వస్తున్నా, దుర్వాసన వేస్తున్నా కూడా వారు మీకు దూరంగా జరిగిపోతారు. కాబట్టి సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి తాగిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా చూసుకోండి. లేకపోతే మీ ప్రయోజనం దూరంగా నెట్టేయడం ఖాయం.
మీ స్నేహితుల ద్వారా మీ గురించి ఏమైనా నిజాలు ఆమెకు తెలిసినా కూడా ఆమె మిమ్మల్ని దూరం పెడుతుంది. కాబట్టి ప్రేమలో పడ్డాక సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. ఆమెను మోసం చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించకండి.
మీ ప్రేయసి కలిసినప్పుడు ఆమెలోని లోపాలను పదేపదే ఎత్తి చూపడానికి ప్రయత్నించవద్దు. అలాగే ముఖంపై జుట్టు, మొటిమలు వంటివి పెరగకుండా చూసుకోండి. అవి ఎక్కువగా ఉన్నా కూడా అమ్మాయిలకు నచ్చదు. అలాగే ఉద్యోగం, హోదా వంటివి కూడా అమ్మాయిలు చూస్తారు. టాలెంటెడ్ అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు. కాబట్టి మీలో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. మాట్లాడే తీరు, నడిచే తీరు ఏదైనా కూడా అమ్మాయిల్ని ఆకర్షించే విధంగా ఉండేలా చూసుకోండి.ఇక లైంగిక జీవితం విషయానికి వస్తే మీకు నచ్చినట్టు ప్రవర్తించడం కాదు, వారికి నచ్చినట్టు ప్రవర్తించేందుకు ప్రయత్నించండి. అది వారిలో ఇష్టమే పెంచుతుంది. ఉన్నంతలో వారితో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. అమ్మాయిలు నిజాయితీగా ఉండే అబ్బాయిని ఇష్టపడతారు. అబద్ధాలు చెప్పారని తెలిస్తే ఆ క్షణమే వదిలేస్తారు.
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
లైంగిక ఆనందం అనేది స్త్రీ, పురుషుల జన్మహక్కు అని ప్రతి పురుషుడు గ్రహించాలి.
దీన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అర్థం చేసుకోవాలి.మానవ శరీరంలో లైంగిక శక్తి మగ మరియు ఆడ ఇద్దరికీ 14 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయస్సు వరకు గరిష్ట స్థాయిలో ఉంటుంది.
ఆ వయస్సులో మనం మన లైంగికతపై నియంత్రణ కోల్పోతాము మరియు ఆ వైరల్ శక్తిని తిరిగి పొందలేము.
కానీ ఇప్పుడు వివాహానికి 30-35 ఏళ్లు దాటిన తర్వాత లైంగికత సహజంగా మనల్ని విడిచిపెట్టింది.
మనం చాలా వరకు లైంగిక శక్తిని కోల్పోయిన తర్వాత, ఇది సామాజిక అభివృద్ధికి సంబంధించిన సమస్యగా... పరిగణించబడుతుంది.వాస్తవం ఏమిటంటే మనం ఇంకా దానికి సిద్ధంగా లేము.శృంగారం అనేది రెండు నిమిషాల్లో హడావుడి చేసి ముగించే విషయం కాదని స్త్రీ, పురుషుడు గ్రహించాలి.స్త్రీ తన పురుషుని శరీరాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, అలాగే పురుషుడు తన భాగస్వామి శరీరాన్ని పూర్తిగా ఆస్వాదించాలి.ఈ శృంగార స్పర్శలో, స్త్రీ యొక్క వేలు, పదునైన గోర్లు, స్త్రీ జుట్టు, రేకులు, దంతాలు, నాలుక, శ్వాస మొదలైనవి పురుషుని శరీరాన్ని తాకుతాయి.అదేవిధంగా, పురుషుడు తన వేళ్లు, నిగలు, రేకులు, దంతాలు, నాలుక, శ్వాస మొదలైన వాటితో స్త్రీ శరీరాన్ని తాకాలి.అలా తాకినప్పుడు స్త్రీ శరీరంలో మార్పులు, జలదరింపు, శరీరం వంగడం, ఊపిరి పీల్చుకోవడం, శరీరం వణుకు పుట్టడం, పిడికిలి పైకి లేపడం, స్తనాలపై రాయడం.ఆమె మూలుగుల శబ్దం ఇవన్నీ ఆనందిస్తున్న వ్యక్తి చేత చేయాలి.ఈ విధంగా, స్త్రీ శరీరంలో పురుషుని ఉద్రేకం ఆనందాన్ని కలిగిస్తుంది. మరియు స్త్రీ మీరు మీ భాగస్వామికి బహుమతిగా భావిస్తారు.ఎందుకంటే మీ వేలి స్పర్శలతో అమ్మాయి ఆనందం పొందుతోంది.
అదేవిధంగా, స్త్రీ యొక్క వేళ్లు మరియు గోర్లు పురుషుడి శరీరంపై ఆడాలి.స్త్రీ వేళ్ల కోసం పురుషుడి శరీరం ఎప్పుడూ మూర్ఛపోతుంటుందని స్త్రీ తెలుసుకోవాలి.మీ మనిషిని మీ ఆధీనంలోకి తీసుకురావడానికి మీరు చేయాల్సిందల్లా అతని తలపై నుండి అతని జుట్టును బ్రష్ చేయండి మరియు అతను మీ దారికి వస్తాడు.
శృంగార స్పర్శ ఎల్లప్పుడూ మెదడు నుండి శరీరానికి వ్యాపిస్తుంది, శరీరం ఉత్తేజితమవుతుంది మరియు మెదడు శృంగారానికి వెళుతుంది.ఈ విధంగా పురుషుడు మరియు స్త్రీ తమ స్పర్శల ద్వారా వారి శరీరంలో తమ కామశక్తిని స్థిరంగా ఉంచుకోవాలిమీరు సెక్స్ లేకుండా ఈ స్పర్శతో రోజును ముగించినప్పుడు, మీ ఇద్దరి శరీరంలో లైంగిక శక్తి మరియు అయస్కాంత శక్తి మీ శరీరంలో పెరిగి మీ ముఖం మెరుస్తుంది.ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా మరియు పునరుజ్జీవింపజేస్తుంది...!
అవగాహన కోసమే ఈ పోస్ట్
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
[color=var(--primary-text)]రండి శోభనం చేద్దాం! [/color]
[color=var(--primary-text)]చదువుకున్నవాళ్ళు అనుభవజ్నులు చదివి మీ అభిప్రాయం వ్రాయండి...[/color]
[color=var(--primary-text)]స్త్రీ శరీరం పెళ్ళి, శోభనం ముహుర్తాలకి అర్థం అయిందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి... పెళ్ళి మంచి మూర్తం అంతే చూస్తారు
అప్పట్లో బాల్య వివాహాలు అంటే నెలసరి రాకముందు పెళ్ళి
పెద్దమనిషి(సైకిల్ స్టార్ట్ అయిన 9 రోజుల స్నానం కానిచ్చి మొగుడు దగ్గరికి పంపేయటం అంటె రేప్ అంటే ఒప్పుకోరు కాబట్టి శోభనం జరిపించి ఇక మిగతా జీవితం అందులోనే...[/color]
[color=var(--primary-text)]నేడు అలా కాదు పిల్ల నెలసరిస్టార్ట్ అయ్యాకే పెళ్ళి ఇక ముహుర్తాలకి పిల్ల సైకిల్ తో పనీ లేదు కేవలం మైల అనే సామజిక రుగ్మత మాత్రం భయంకరంగా రోగం లా పాతుకుపోయి ఉంది అందుకే వేసుకోకూడని బిళ్ళలు మింగుతున్నారు హార్మోన్స్ పాత్ర తెలిసీ కూడా సమాజానికి కుటుంబానికి భయపడి...[/color]
[color=var(--primary-text)]ముహూర్తం సమయం లో నెలసరి ఉంటే రాకుండా గోళీలు మింగాలి అదే తంతు శోభనం ముహూర్తంలో కూడా ఎంత దారుణం ఇది [/color]
[color=var(--primary-text)]ఎవ్వరూ పిల్ల నెలసరి ఎపుడు అని అడగరు ఆగరు భ్రహ్మ మూర్తం అని పిల్ల శరీరం ఎలా ఉన్నా ముహూర్తం పెట్టి గదిలోకి పంపుతున్నారు...[/color]
[color=var(--primary-text)]నేటి తరానికి అవగాహన పెరిగింది ఒక స్త్రీ పురుషున్ని ఏ సమయాల్లో సుఖపెట్టగలదు తాను సుఖపండగలదు ఆ స్త్రీలో అండం రిలీజ్ సమయం ఎపుడు అనేది తెలుస్తోంది.... అయిన సరే మూర్ఖత్వం ఆగలేదు [/color]
[color=var(--primary-text)]పురుషుడి విషయంలో ఏవో ఒడిదుకులు ఇష్టం లేని పెళ్ళి ఇంకేదో అనారోగ్య సమస్యలు లేదా భయం తప్పితే శోభనం ముహూర్తం పెద్దగా ఎఫెక్ట్ చేయదు [/color]
[color=var(--primary-text)]స్త్రీకి అలా కాదు మందులు మింగించి బలవంతంగా బెడ్ రూమ్ లోకి పంపిన ఆమె అయిష్టంగానే ఉండే అవకాశం లేకపోలేదు కారణం ఆమె 'సైకిల్' అది పంచాంగాలకి ముహుర్తాలకి గ్రహాలకి గదిలో ఉన్న ఆ వ్యక్తికీ అర్థం కాదు... [/color]
[color=var(--primary-text)]చదువుకున్న జ్ఞానులం మరి కొత్త జీవితంలోకి వారిని పంపేముందు ఏం చేస్తున్నాం?! [/color]
[color=var(--primary-text)]మంచి ముహూర్తం అంటే మంచి మూడ్ అనుకుంటే ఈ తలకాయ నొప్పి ఉండదు కానీ...
తాతల ఇష్టాలు మనం ముందుకి మోసుకెళ్లాలి వారికి ఏం తెలుసో కూడా మనకి అక్కర్లేదు... [/color]
[color=var(--primary-text)]ఇంతవరకు ఇన్ని తరాల పెద్దలు చేయలేదా అంటారా అక్కడ స్త్రీ ఒక శరీరం కలిగిన వస్తువు కింద లెక్క చదువుకున్న మీరూ నేను అలానే చూడాలా ...[/color]
[color=var(--primary-text)]ప్రతి రంగంలో ప్రాముఖ్యం పెరుగుతున్న సరే
ముహూర్తం పెళ్ళి శోభంనంలో స్త్రీ ఇష్టలని అసలు అడిగేవారు లేరు ఒక వేళ అమ్మాయి అడిగితె పొగరుబోతు అయిపోతుంది...[/color]
[color=var(--primary-text)]విశాలంగా అలోచించి కామెంట్ చేయండి ఈ పోస్ట్స్ స్త్రీలు చదవాలి అర్థం చేసుకోవాలి అపుడే వారి స్థానం వారికి అర్థం అవుతుంది అనవసరపు కట్టుబాట్లు వదులుతారు స్వాభిమానం దిశగా... మీ సపోర్ట్[/color]
![[Image: Capture4.jpg]](https://i.ibb.co/LYb6MCD/Capture4.jpg)
[
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
02-02-2025, 11:56 AM
(This post was last modified: 03-02-2025, 09:51 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
యుక్త వయసు వచ్చినప్పుడు శరీరంలో మనసులో అనేక మార్పులు కలుగుతాయి. దీన్ని బట్టే ఆకర్షణ, ప్రేమ కలుగుతాయి. పెళ్లి గురించి ఆలోచించే maturity ఇంకా మనసుకు వచ్చి ఉండదు. కానీ శరీర ధర్మం ప్రకారం మనసులో ఆకర్షణ పుడుతుంది. చాల మందికి దీని మీద కంట్రోల్ ఉండదు. కాబట్టే ప్రేమలో చిక్కుకోవడం జరుగుతుంది. ప్రేమించడానికి వయసు మనసు ఉంటె చాలు.
కానీ పెళ్లి అనేది ఒక సోషల్ కమిట్మెంట్. దీనికి అన్ని ఉండాలి కులం, డబ్బు, ఉద్యోగం , స్టేటస్ ఇవన్నీ పెళ్ళికి కావాలి. ఎందుకంటే పెళ్లి అనేది సామజిక జీవితం లో ఒక భాగం. ప్రేమ అనేది వైయక్తిక జీవితం లో ఒక భాగం. కాబట్టేప్రేమికులకు ఈ లోకపు పోకడలు కనిపించవు. ఈ సమాజం విధించే రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి తెలిసేది పెళ్లి చేసుకోవాలి అనేటప్పుడే. కొంత మంది మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు పెళ్లి విషయం లో సమాజం కట్టే అడ్డుగోడలని దాటలేక నిస్సహాయులై ఉండిపోతారు
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
02-02-2025, 11:58 AM
(This post was last modified: 03-02-2025, 09:46 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
*తిరుమల వివాహ కానుక :*
*మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..*
*తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.*
*To,
*Sri Lord Venkateswara swamy,*
*The Executive Officer*
*TTD Administrative Building*
*K.T.Road*
*Tirupati*
*517501*
*Tirumala Tirupati* *Devasthanams(TTD)*
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
12-02-2025, 05:21 AM
(This post was last modified: 12-02-2025, 05:23 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
రీసెంట్ గా మా ఇంటి ముందర ముగ్గు పెయింట్ వేసే ఒక అబ్బాయి వచ్చాడు. ఏదో మాటల్లో తన జీవితం గురించి చెప్పాడు .. తన వయసు 34 ఏళ్ళు అని రీసెంట్ గా పెళ్లి అయింది అని.. తన అనుభవం గురించి చెప్తూ 23 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పారట .. అప్పుడే పెళ్లేంటి అని అనుకోని ఆగిపోయాడు. ఆ తరువాత 27 ఏళ్ళు వచ్చాయి, ఇంట్లో సంబంధాలు చూస్తుంటే .. ఇంకా సెటిల్ అవ్వలేదు కదా అప్పుడే రైట్ కాదేమో అనుకున్నాడు .. దానితో మరి కొన్ని రోజులు పోస్ట్ఫోన్ చేసాడు .. అటు ఇటు తిరిగి చివరకు 34 ఏళ్ళు వచ్చాయి .. " అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు సర్ .. ఎప్పుడో 23 ఉన్నప్పుడు గుర్తు నాకు .. ఇప్పుడు 34 వచ్చేసాయి .. ఇంకా తొందర పడకపోతే కష్టం అని, చిన్న పిల్ల అయినా పర్లేదు 21 ఇయర్స్ అమ్మాయిని చేసుకున్న అని చెప్పుకొచ్చాడు " …
ఇంటి ముందర పెయింట్ వేసే అబ్బాయికి ఎంత జీతం వస్తుంది ?? ఆటో డ్రైవర్ కి ఎంత జీతం వస్తుంది ? మనము రోజు చూసే Uber డ్రైవర్స్ కి ఎంత జీతం వస్తుంది ? బయట కిరానా కొట్టు లో పని చేసే కుర్రాడికి ఎంత జీతం వస్తుంది ? ఇట్లా చెప్పుకుంటూ పొతే మన చుట్టూరు ఎంతో మంది ఆస్తి, పెద్ద జీతాలు లేకపోయిన కూడా పెళ్లి చేసుకొని జీవితాన్ని ఈడుస్తున్నారు. మరి వాళ్ళకి పెళ్లిళ్లు ఎలా అవుతున్నాయి ? ఎవరు పెళ్లి చేసుకున్న కూడా నా నెక్స్ట్ లైఫ్ ఉన్న దాని కంటే బాగుండాలనే చేసుకుంటారు .. ఎంతో కొంత ఆశించి లైఫ్ మొదలుపెడతారు. ఆస్తి లేకపోవడం, లిమిటెడ్ సంపాదన ఉండటం పెద్ద తప్పు కాదు .. సమస్య ఎప్పుడు ఎక్సపెక్టషన్ లో ఉంటుంది.. మన రేంజ్ కంటే కూడా ఎప్పుడు కొంచం బెటర్ గా ఉన్న వాళ్ళని చేసుకోవాలని మనసులో ఎక్కడో ఉంటుంది.. ఆ ఉద్దేశంతో మనము చాల మందిని వదిలేసి మన రేంజ్ కి సరిపోలేదని వద్దు అని అనుకుంటాము.. సమస్య ఎప్పుడు అక్కడే వస్తుంది.
పెళ్లి చేసుకుంటే లైఫ్ ఏంటి అన్న భయం కచ్చితంగా ఉంటుంది, కెరీర్ లో మీరు ఎదిగే అవకాశం ఎంత ఉందొ చుడండి .. ప్రతి మనిషికి ఎదగడం అనేది జీవితంలో కచ్చితంగా ఉంటుంది. రేపటి గురించి భయపడి, ఇంకా పెళ్లి చేసుకోవడం మానేస్తే ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది... ఇంకో 10 ఏళ్ళు ఆగితే మీకు 40 ఏళ్ళు వస్తాయి .. చేతిలో వయసు లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, పెద్దవారైన తల్లి తండ్రులు, వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి జీతం ఏమి మిగలదు... అప్పుడు పరిస్థితి ఇంకా దారుణం కదా .. అప్పటి కంటే 30 కి చేసుకోవడం చాల బెటర్ ..
ఇప్పుడున్న అమ్మాయిలను చేసుకుకోవాలంటే భయం వేస్తుంది అని అన్నారు ... సరదాగా ఒక సినిమా లో సన్నివేశం గురించి మాట్లాడుకుందాము … ప్రేమికుడు సినిమా లో వడివేలు, ప్రభుదేవాకు అమ్మాయిల గురించి చెప్తూ .. జిల్, జంగ్, జక్ అని మూడు రకాల అమ్మాయిలు ఉంటారని comedy చేస్తాడు .. ఈ సీన్ లో వడివేలు సరదాగా చెప్పిన కూడా .. అందులో నిజం ఉంది .. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇట్లాగే మూడు రకాలుగా ఉంటారు ..సుమారుగా ఒక 10 మందిని తీసుకుంటే ఎప్పుడు కూడా .. అందులో మంచివాళ్ళు ఒకరు ఉంటారు, లేదా మహా చెడ్డ వారు ఒకరు ఉంటారు .. మిగతా 8 మంది అంత కూడా " Grey shadded " అమ్మాయిలే ఉంటారు.. పరిస్థితుల బట్టి నడిచే వారే ఎక్కువ .. వాళ్ళకి ఏమి బెనిఫిట్ అయితే అది చేయడం అనేది మానవ సహజమైన లక్షణము, అమ్మాయిలు కూడా దీనికి అతీతం కాదు, వారికీ ఏది ఉపయోగ పడుతుందో అదే చేస్తారు .. పరిస్థితులు మంచివారిగా వారిని ఉండనిస్తే, ఉంటారు, లేనిపక్షం లో స్వార్ధంగా అలోచించి వారి దారి వారు చూసుకుంటారు .. అంతే గాని పూర్తిగా మంచిగా ఉండి నడుచుకునేవారు, లేదా చెడ్డగా పిశాచాల్లా ప్రవర్తించే అమ్మాయిలంటూ సెపెరేట్ గా ఉండరు.. ఎంత మందిని వెతికిన కూడా పరిస్థితి ఇట్లాగే ఉంటుంది ..
మీ పరిస్థితులను అర్ధం చేసుకొని చేసుకునే అమ్మాయిలు కచ్చితంగా ఉంటారు .. అమ్మ, నాన్న లేని వాళ్ళు, చిన్న చిన్న చోట్ల, D mart లాంటి చోట్ల పని చేసేవారు, లైఫ్ లో ఎవరు లేకుండా బ్యూటీ పార్లర్ లో పని చేసేవాళ్ళు, బ్యాంగిల్ స్టోర్ లో పని చేసే వారు .. కనీసం పెళ్ళికి ఒక రూపాయి కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండి ప్రైవేట్ గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఎవరన్నా మంచివాడు, బేసిక్ జాబ్ ఉన్నవాడు పెళ్లి చేసుకునే సెటిల్ అయితే బాగుండు అని ఆలోచించే అమ్మాయిలు చాల మంది ఉంటారు .. ఇంత తక్కువ వారిని నేను చేసుకోవాలా అని అనుకోకండి, ఇలాంటి వాళ్లలో మంచి ఇల్లాలుగా ఉండగలిగేవారు చాలా mandi ఉంటారు.. వారిలో మంచివారిని మనమే వెతుకోవాలి..
మీరు ప్రయత్నిస్తే కచ్చితంగా దొరుకుతారు, కానీ పరిస్తితులకు భయపడి పెళ్లి చేసుకుకోవడం మటుకు మానవద్దు.. లైఫ్ లో చాల రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది.. టైం బాగుంది మీరు సంపాదిస్తే అప్పుడు పశ్చాత్తాప పడ్డ కూడా టైం వెనక్కు రాదు .. All the best ..
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
అక్రమసంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు?
ఈనాడు అక్రమ సంబంధాలు అనేవి సమాజంలో పెద్ద సమస్యగా మారాయి . దీనికి అనేక కారణాలు ఉండవచ్చు .మారుతున్న నైతిక విలువలు,ఆర్థిక సంబంధాలు కూడా కారణం.కొన్నీ కారణాలని నేను ఇక్కడ ప్రస్తాపిస్తాను.
కొంతమంది భర్తలు భార్యలని ఇంటి పని వంట పని చేసే యంత్రాలుగా చూస్తున్నారు. సంసార జీవితం చాలా రొటీన్ గా అవుతోంది. దీనివల్ల స్త్రీలకు ఒక రకమైన ఫ్రస్టేషన్ వస్తుంది .ఇది అన్యపురుషుల పట్ల ఆకర్షణకు కారణమవుతుంది .
కొంతమంది స్త్రీలకు శృంగార జీవితం చాలా అతృప్తిగా గడుస్తుంది. శృంగారంలో భర్త ఆసక్తి చూపకపోవడంతో అన్యపురుషుల వంక ఆకర్షింపబడతారు .
కొంతమంది స్త్రీలకు భర్త ఆదరణ ఉండదు. ఏమాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. నువ్వు భోంచేసావా , ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే దిక్కు కూడా ఉండదు. అటువంటప్పుడు స్త్రీలు ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతారు. ఇటువంటి సందర్భాల్లో అన్యపురుషులు కొద్దిగా ఆదరణ చూపినా వారి వంక ఆకర్షితులవుతారు. ఇది ఒక రకంగా మానసిక బలహీనత అని చెప్పొచ్చు.
ఈనాడు స్త్రీ పురుషులు కలసి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారు అటువంటి అప్పుడు కొన్నిసార్లు ఒకరి వైపు మరొకరు ఆకర్షితులవుతారు. వివాహమైన వారు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. అలాగే నైట్ డ్యూటీలో కలసి పని చేస్తే స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇది కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తుంది.
అలాగే కొన్ని రంగాలలో ఇది ఆబ్లిగేషన్. ఉదాహరణకు గ్లామర్ తో ముడిపడి ఉండే రంగాలు ;సినిమా ,టీవీ సీరియల్స్ ,మోడలింగ్ ఇటువంటి వాటిలో అవకాశం కోసం కొందరు స్త్రీలు మగవారికి లొంగిపోతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇటువంటి వాటికి కూడా కొందరు పురుషులు స్త్రీలను లొంగ తీసుకుంటారు. మహిళలకు మద్దతుగా ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఇది ఎన్నో రంగాల్లో కొనసాగుతోంది.
చివరగా ఒక అంశం మనం తెలుసుకోవాలి .ఏమంటే అక్రమ సంబంధాలు ఎప్పటికీ సంసారాన్ని సమాజాన్ని నాశనం చేస్తాయి. మన సంస్కృతికి ఇవి సరిపడవు. పాశ్చాత్య సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే.
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
ముందు ఏది అక్రమమో? ఏది సక్రమమో? నూటికి 99 శాతం మందికి తెలియదు. క్రమం కానిదేది అక్రమమే.. ఇది నాకున్న కనీస జ్ఞానం. నిజానికి మన దేశంలో వారి స్థాయిలో భోజనాలు పెట్టి.. సకల లాంఛనాలతో పెళ్లి చేసి, తర్వాత దగ్గరుండి శోభనం కూడా జరిపించి.. ఈరోజు నుంచి ఈవిడ నీ భర్త, ఈమె నీ భార్య అని వాళ్లని ఫిక్స్ చేసి, వీళ్లు ఇక నుంచి భార్యాభర్తలని లోకానికి కూడా చూపించి… లీగలైజ్ చేస్తున్న కాపురాలున్నాయి. ఇలా మనచుట్టూ కాపురాలు చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు మన సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం, మర్యాదలుంటాయి. భార్యాభర్తల మనస్సుల్లో ఎంత లోటున్నా, ఇంట్లో ఎంత కొట్టుకు చస్తున్నా.. బయట మాత్రం వీళ్లకి ఓ ఇమేజ్ ఉంటుంది.
టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందో లేదో మనకు తెలియదు కానీ.. ఆ కాపురాల్లో మాత్రం ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. గౌరవం ఉండదు. ఒకరి మీద మరొకరికి కనీసం సానుభూతి కూడా ఉండదు. ఇది మన దేశంలో చలామణిలో ఉన్న "సక్రమ సంబంధం". ఈ సక్రమ సంబంధాన్ని మనవాళ్లు నాగార్జున సిమెంట్ కంటే ఇంకా బలమైన సిమెంట్‌తో నిర్మిస్తారనుకుంటాను. అందుకే మనసారా కలిసుండ లేరు. విడిపోలేరు. వదల్లేరు.. వదులుకోలేరు. నచ్చినవాళ్లతో మాట్లాడుకోలేరు. మనస్సుతో జీవించ లేరు. ఇలా భార్యాభర్తల మధ్య ఎంత దూరమున్నా, ఏమి లేకపోయినా ఇవన్నీ సక్రమ సంబంధాలే మనకి. చక్కగా కాపురాలు చేసుకుంటున్న జంటలే మనకి.. పాపం వీళ్ల పరిస్థితి ఎంత దారుణం అంటే.. చాలా మందికి వాళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియదు. తెలిసిన వాళ్లు పాపం "మా మధ్య ప్రేమ లేదు.. మా అభిప్రాయాలు కలవడం లేదు" మొత్తుకున్నా ఒక్కడూ వినిపించుకోడు.. ఇలాంటివి కోర్టు అసలే పట్టించుకోదు. పైగా పిల్లల కోసమో.. సొసైటీ కోసమే కలిసే ఉండండి అని సలహా పడేస్తారు. కలిసే ఉండాలని చెబుతారు. అంటే మీరేమన్నా కొట్టుకు చావండి.. కానీ కలసుండండి అని ట్యాగ్ వేసినట్టే..
అంటే కుటుంబ వ్యవస్థ కూలిపోతుందని, వివాహ వ్యవస్థ ఏమైపోతుందననే భయంతో కలిసే ఉండమంటారు. అందుకే భర్త వేరే ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే కనీసం విడాకులు తీసుకో అలాంటి వాడితో కాపురం వద్దు అని ఆ భార్యకి ధైర్యంగా చెప్పే పెద్ద మనుషులు మనకు మచ్చుకు కూడా కనిపించరు. "మగవాళ్లు అంతేనమ్మా.. నువ్వే సర్దుకుపోవాలనే" పెద్దవాళ్లే కనిపిస్తారు.
అదే సీన్ రివర్స్ అయితే.. ఆడవాళ్లు వేరే సంబంధాలు పెట్టుకుంటే.. అది బరితెగించేసింది.. అలాంటి దాన్ని కొట్టాలి, తన్నాలి, చంపాలి అని చెబుతారు. "పాపం ఆ భర్త" అంటూ తెగ సానుభూతి చూపించేస్తారు. ఇవి మన సమాజంలో వేరే లెవల్ "డబుల్ స్టాండెర్డ్స్ విలువలు".
ఇక మన సక్రమ భార్యాభర్తల దగ్గరకి వద్దాం.. భర్తకి వేరే ఎవరితోనైనా సంబంధం ఉందంటే చాలు.. భార్యా రచ్చ రచ్చ చేసేస్తాది.. పోని విడాకులు ఇస్తాదంటే ఇవ్వదు.. అక్కడ మళ్లీ "నా మొగుడు నాకే సొంతం" అనే నినాదం ముందుకొచ్చేస్తాది. అవతలి అమ్మాయే వలలో వేసుకుందనే మాటలు వస్తాయి. ఇదేం థియరో ఈ జన్మకి నాకర్థం కాదు.
ఇక భర్త దగ్గరకి వద్దాం.. నచ్చని భార్యకి విడాకులు ఇచ్చి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని ఒక్కడూ అనుకోడు. ఎందుకంటే సొసైటీలో ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. భార్యను ఒప్పించ లేరు.. పెద్దవాళ్లు తిడతారు.. విడాకులు రావు.. వివాదాలు వస్తాయి. కొంతమంది దూరమవుతారు. పిల్లలు ఏమనుకుంటారో.? చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటికి భయపడే వాళ్లు కొంతమంది ఉన్నారు. మరోరకం మగవాళ్లు ఉంటారు.. వాళ్లకి ఇంట్లో భార్య అలానే ఉండాలి.. బయట తిరగడానికి , ఎంజాయ్ చేయడానికి వేరే అమ్మాయిలు కావాలి. అలా తిరిగేసి భార్యతో చక్కగా కాపురం చేసే మర్యాదస్తులు కోకోల్లలు. అలాంటి వాళ్లు భార్యతో విడిపోనంత కాలం వాళ్లది సక్రమ సంబంధమమే.
బాబోయ్ ఈ సక్రమ సంబంధాల గురించి ఇంకా చెప్పుకోవాలి.. "ఒకరి మీద ఇంకొకరు ఆధారపడడమే" ఈ సక్రమ సంబంధాల పునాది. భర్త సంపాదించి తెచ్చి భార్యని పోషించాలి.. భార్య వంట చేసి భర్తకి పెట్టాలి. పిల్లలని కని.. వాళ్ల ఆలనా, పాలనా చూసుకోవాలి. అంతేకాని ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవాలి, ఇద్దరూ ఇంట్లో పనులు చేసుకోవాలని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ సంస్కృతి మనది కాదు.
ఒకవేళ భార్య బయట పనికి వెళ్లినా.. భర్త మాత్రం ఇంట్లో పని చేయడు. ఆ పని మళ్లీ ఆమెదే.. పిల్లల పని, వారి చదువులన్ని ఆమేవే. అది మన కల్చర్ మరీ.
ఈ సక్రమ సంబంధంలో ఒకరు అవసరాలు ఇంకొకరు తీర్చుకోవడంతోనే తెల్లారిపోతుంది. బాబోయ్ ఈ సక్రమ సంబంధాల గురించి.. ఎంత రాస్తున్నా తరగడం లేదు. అన్నం కూరలు రుచిగా ఉండాలి, ఇళ్లు శుభ్రంగా ఉండాలనుకునే మనుషులు.. పెళ్లి, కాపురాలు కూడా క్వాలిటీగా ఉండాలనుకోరు.
అసనమానతలతో కుట్టి, అవసరాలకు ముడిపెట్టిన ఈ "సక్రమ సంబంధాలు" ను పోేస్ట్‌మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వగలిగితే… బాగుండును..
Posts: 11,693
Threads: 14
Likes Received: 52,466 in 10,415 posts
Likes Given: 14,493
Joined: Nov 2018
Reputation:
1,033
•
|